మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతులకు, ఆడవారుకు ఆశ కల్పించి, ఓట్లకోసం మాయమాటలు చెప్పి చివరికి అందరికి అన్యాయం చేసాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కరువు, రైతుల ఆత్మహత్యలే కనిపించాయి. ఇక అసలు విషయానికి వస్తే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై …
Read More »అవినీతికి అడ్రస్‌గా మారిన యనమల బ్రదర్స్ జైలుకు..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు అధికార పార్టీ ఐన టీడీపీ చతకలపడింది.ప్రస్తుతం జగన్ ప్రమాణస్వీకారం చేసిన మొదలు తాను ప్రతీ పని సక్రమంగా నిర్వహిస్తున్నారు.గాడి తప్పిన ప్రతీ శాఖను లైన్ లో పెట్టాడు.ఇప్పుడు టీడీపీ నాయకుల పని పట్టడానికి రెడీగా ఉన్నారనే చెప్పాలి.ఎందుకంటే టీడీపీ అంటే ప్రస్తుతం ఏపీలో అన్యాయాలు,అక్రమాలకూ అడ్డాగా మారిందనే చెప్పాలి.2014ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు …
Read More »ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కు తుని రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. 2015 జులైలో ఇసుక రవాణా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు. రాజాపై అక్రమ కేసు నమోదు వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుల ఒత్తిడి ఉందని, ఘటన జరిగిన మూడేళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి యనమల సోదరులు వేధింపులు మొదలుపెట్టారు. ఈ …
Read More »పెథాయ్ కల్లోలం..భయంతో ప్రజలు
తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాన్ …
Read More »