తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు మరొకసారి వార్తల్లోకి కెక్కారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో శత్రువులను నమ్మిన పర్వాలేదు కానీ ద్రోహులను మాత్రం నమ్మొద్దని తెలిపారు. పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని సంక్షేమాభివృద్ధి …
Read More »15రోజుల బాబు కోసం కదిలోచ్చిన యువనేత యుగంధర్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తనయుడు,యువనేత తుమ్మల యుగంధర్ తన తండ్రి బాటలోనే నడుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు ఏ సమస్యలో ఉన్న.. ఏ కష్టాల్లో ఉన్న కానీ నేనున్నానే భరోసానిస్తు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న పదిహేను రోజుల బాబును చూసేందుకు యుగంధర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లాలోని కూసుమంచి …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయనీ, అదే విధంగా జిల్లాలో కూడా సాగుతాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెరాస పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం మండల పరిధిలో నాయుడుపేటలోని రాంలీల ఫంక్షన్‌హాల్లోలో బుధవారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా నాయకురాలు స్వర్ణకుమారి వేదికపై కూర్చున్నారు. ఆ తరువాత కొంత సమయానికి ఖమ్మం, …
Read More »ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ దివంగత సీఎం జలగం వెంగళరావు తనయుడు,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి …
Read More »ఎంపీ కవిత నిర్ణయాన్ని ప్రశంసించిన మంత్రి తుమ్మల
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్ణయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టాలనే ఆలోచన అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తుమ్మల, ఎంపీ కవిత భోజనం వడ్డించారు. …
Read More »మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇటు ప్రజలనే కాకుండా అటు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తున్నాయి . ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంపీపీ కే మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డితోపాటు టీడీపీకి చెందిన ఐదు …
Read More »కాంగ్రెస్ నేతలను నిలదీయండి..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,తుమ్మల నాగేశ్వరరావు,నాయిని నరసింహా రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం మణుగురు సమితి సింగారం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. పదేళ్లలో కాంగ్రెస్ …
Read More »నవమిలోపు భద్రాద్రి ఆలయాభివృద్ధికి ముహూర్తం ….
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా తొలిదశ పనులను శ్రీరామ నవమిలోపు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ ఆనంద సాయి నేతృత్వంలో రూపొందించిన మూడు నమూనాలపై చర్చించారు. చినజీయర్ స్వామి నమూనాలపై సంతృప్తి వ్యకం చేయడంతో మిగిలిన పనులపై యంత్రాంగం దృష్టిసారించింది. దీనికితోడు ఆలయం చుట్టూ పలు నిర్మాణాలకు భూమి అవసరమని గుర్తించారు. ఈ మేరకు భూసేకరణతో అందుబాటులోకి వచ్చే 65 …
Read More »జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ-మంత్రి తుమ్మల…
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో మంత్రి తుమ్మల చిట్ చాట్ చేశారు. పదవి ఉంటుంది పోతుందని… కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. విశాలమైన రోడ్లు అభివృద్ధికి సూచికలని, ఒక రోడ్డు వేస్తే అభివృద్ధి అదే వస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. టీఆర్ఎస్ …
Read More »