కర్నూల్ జిల్లాలోని పత్తికొండ నియోజక వర్గంలో టీడీపీ నేత రాజీనామా కలకలం రేగింది. టీడీపీకి, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు వరలక్ష్మి సిద్ధం కావడంతో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధిగా తనను డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి గుర్తించకపోవడం మన్తస్తాపం చెందిన వరలక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నారు. ఈరోజు(గురువారం) తన అనుచరులతో జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. బీసీ ఓట్లతో గెలిచి కేఈ కృష్ణమూర్తి …
Read More »ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చరిక
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలి మండలంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజి మీద వచ్చారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న …
Read More »తిరుచానూరులో పత్తికోండ టీడీపీ నాయకుడిపై కేసు..పరారిలో నిందితులు
ఏపీలో అధికార పార్టీ నాయకులు ఎక్కడ ఖాళి స్థలం దొరికితే అక్కడ భూకబ్జా చేస్తున్నారు. హత్యలు..రౌడియిజం..దోపిడి ఏది వదలకుండా అన్ని నేరాలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు ఉదాహరణ… చెరుకులపాడు నారయరెడ్డి హత్య…డోన్ లో రాడ్లతో వైసీపీ కార్యకర్తలపై పట్టపగలు దాడి…ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్పాయి. అయితే తాజాగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండల నాయకుడు కే.ఈ క్రిష్ణమూర్తి ముఖ్య అనుచరుడు తుగ్గలి నాగేంద్ర పై తిరుచానూరు పోలీస్ స్టేషన్ …
Read More »