ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మంగళవారం తొలిసారి విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. విమనాశ్రయం నుంచి నేరుగా శారదాపీఠానికి వెళ్లి అక్కడ స్వరూపానందస్వామి ఆశీస్సులను తీసుకోనున్నారు. ఉదయం 11గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జగన్ శారదా పీఠంలోనే ఉంటారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి స్వరూపానంద స్వామి ముహూర్తం పెట్టిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామిని కలిసి జగన్ కృతజ్ఞతలు తెలిపి, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంపై స్వామితో చర్చించే …
Read More »టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?
మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …
Read More »