రైతు అంటే లాభనష్టాలు బేరీజు వేసుకునే వృత్తి కాదు. అదో జీవన శైలి. పదిమందికి పట్టెడన్నం పెట్టే బతుకులకు వెలుగునిచ్చావు. శ్రీనివాసుడు నింగి నుంచి పంపిన వేగుచుక్కలా మామధ్య మెరిసి శ్రీవారి చెంతకే చేరావు. నీ ఆశయాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయన్నా అంటూ టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి నాటి స్మృతులను స్మరించుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు …
Read More »ఆలయ నిర్మాణాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం పరిశీలించారు. తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న ఆలయం పునాది నిర్మాణ పనుల గురించి అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో …
Read More »టీటీడీ జేఈవో బదిలీ..!
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు 8 సంవత్సరాలు పాటు టీటీడీ జేఈవోగా పనిచేశారు. మరోవైపు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది.
Read More »టీటీడీకి కోటి విరాళం..ఇంతకి ఈయన ఎవరో తెలుసా.!
ఆంధ్రప్రదేశ్ లో పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకన్నకు భారీ విరాళాలు అందుతున్నాయి. తిరుమల కొండపైన ఉన్న టీటీడీ అన్న ప్రసాద ట్రస్ట్ కి భారీ విరాళం సమకూరింది.కాకినాడకు చెందిన తాతాజీ అనే పారిశ్రామిక వేత్త కోటి రూపాయల విరాళాన్ని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందించారు. తాతాజీ కుటుంబ సభ్యులతో కలసి సుబ్బారెడ్డికి చెక్కును అందచేశారు.భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం ఇచ్చిన తాతాజీకి చైర్మన్ సుబ్బారెడ్డి అభినందించారు.
Read More »టీటీడీ బోర్డ్ కి పుట్టా సుధాకర్ రాజీనామా..!
తాజాగా వెలువడిన ఎన్నికల్లో ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఆపార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీటీడీలో నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అయితే, తమ పదవీకాలం ఇంకా సంవత్సరం పాటు ఉన్నందున తాము రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఇప్పటివరకూ భీష్మించుకు కూర్చున్నారు. ఆయన టీటీడీ బోర్డు …
Read More »వైసీపీ ఎమ్మెల్యే భూమన సంచలన నిర్ణయం..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీ కంచుకోట అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున నిలబడి గెలుపొందిన ఎమ్మెల్యే,టీటీడీ మాజీ చైర్మన్,వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపో మాపో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి వర్గంలో తన స్థానం గురించి భూమన స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »వైవీపై దుష్ప్రచారం..చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన వైస్సార్సీపీ సోషల్ మీడియా
వైవీ సుబ్బారెడ్డి జగన్ కు బాబాయ్ అవుతారు.ఈయన 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం వైవీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ చైర్మన్ గా నియమించనున్న సమయంలో అది చూసి తట్టుకోలేక కడుపుమంటతో కొంత మంది మత కుల ప్రస్తావనలు తీసుకువస్తున్నారు.అన్నం తినే వారు ఎవరూ సుబ్బ రెడ్డి గారి మతం మీద ఈ ఫోటోలు చూశాక వివాదం చెయ్యరు .అనవసర …
Read More »రేపు తిరుమలకు వైఎస్ జగన్..ఈరోజే రాజీనామా చేసిన రాఘవేంద్రరావు
వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్ మంగళవారం తిరుమల వెళ్లనున్నారు. ఎల్లుండి (బుధవారం) ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తాడేపల్లి నుంచి నేరుగా పులివెందుల వెళతారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి, మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అదేరోజు సాయంత‍్రం వైఎస్ జగన్ …
Read More »టీటీడీ సంచలన నిర్ణయం..!
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది..ఈ సందర్భంగా టీటీడీ ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ”ఏప్రిల్ లో శ్రీవారిని మొత్తం ఇరవై ఒక్క లక్షల తొంబై ఆరు వేల మంది దర్శించుకున్నారు”అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం ఎనబై నాలుగుకోట్ల ఏడు లక్షలు ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో ఉన్న భక్తుల రద్ధీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు …
Read More »తిరుమల తిరుపతి గురించి తెలియని కొన్ని నిజాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం,భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి.ఈ స్వామిని ఏడుకొండలవాడని,గోవింధుడని,బాలాజీ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు.తమిళ గ్రంధమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యగడం అని పిలిచేవారు.అంటే తమిళ దేశానికీ ఉత్తర సరిహద్దు అని అర్ధం.అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు.ఈ గ్రంధం 2200 సంవత్సరాల క్రితం నాటిది.1994ఏప్రిల్ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ …
Read More »