కరోనా నేపథ్యంలో తిరుమల లో అఖండ దీపం ఆరిపోయింది అని దుష్ప్రచారం జరుగుతుంది. అయితే టీటీడీ మాత్రం భక్తుల దర్శనాలు ఆపివేసినా స్వామివారి పూజా కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది. కాగా అఖండ దీపంపై వస్తున్న ఆరోపణల పై టీటీడీ ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు స్పందించారు. …
Read More »బ్రహ్మంగారు ఆనాడే చెప్పితిరి..పట్టించుకోని మూర్ఖులు ఇప్పుడు ప్రాధేయపడుతున్నారు !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇండియా పరంగా చూసుకుంటే కరోనా కన్నా వేగంగా సోషల్ మీడియాలో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించే హల్ చల్ అవుతుంది. కరోనా గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారని మొన్ననే వార్తలు వచ్చాయి. ఇక ఇదంతా పక్కనపెడితే తిరుపతి విషయానికి వస్తే ఇదివరకెన్నడు తిరుపతి ముసేస్తారనే ప్రస్తావనే రాలేదు. అలాంటిది ఇప్పుడు కరోనా …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా కారణంగా మూతబడ్డ టీటీడీ దేవస్థానం !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు …
Read More »కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచివుండే పరిస్థితి లేకుండా టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకన్ల కేటాయింపు జరుగుతుంది. వివిధ సేవలను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆయా తేదీలను మార్చుకునే …
Read More »కరోనా ఎఫెక్ట్ తో టీటీడీ కీలక నిర్ణయాలు..!
దేశ,రాష్ట్ర వ్యాప్తంగా కరోణ వైరస్ పెరుగుతున్న నేపద్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. వైరస్ సోకకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాము అన్నారు.ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదని,దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది అన్నారు. ఈ మేరకు వారంగా టీటీడీ అధికారులు అనేక చర్యలు చేపట్టాము తెలిపారు. తిరుమలని సెక్టార్ లుగా విభజించి,శుభ్రత చర్యలు చేపట్టామని,గదులు కాలి …
Read More »కరోనా ఎఫెక్ట్..టీటీడీ కీలక నిర్ణయం !
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు వచ్చిన విదేశీ భక్తులు, ఎన్నారైలు ఎవరైనా సరే 28 రోజులపాటు దర్శనానికి రావొద్దని చెప్పారు. ఇక్కడికి దక్షనర్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుందని ,భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంటుందని. అందుకే ఇక్కడ కరోనా సోకకుండా …
Read More »తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?వివరాలు తెలీక బాధ పడుతున్నారా..? అందరికి షేర్ చేయండి…!!
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో? తెలుసుకోండి మరి…! నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..! ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. …
Read More »టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి. శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జేట్ పెరిగింది. భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం …
Read More »తిరుమలలో మార్చి 5 నుంచి శ్రీవారి విశేష ఉత్సవాలు..!
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో శ్రీవారికి నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేడుకలు, శ్రీవారి విశేష ఉత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు..ఇలా ఏడాదిపొడవునా వివిధ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ విశేష ఉత్సవాలు 25 న ఉగాది …
Read More »టీటీడీపై అజిత్ దోవల్ పేరుతో దుష్ప్రచారం…వైవి సుబ్బారెడ్డి ఫైర్..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అనుకుల మీడియా పవిత్రమైన తిరుమల తిరుపతిపై దుష్ప్రచారానికి తెగబడింది. తొలుత ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమతప్రచారం అని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అయితే ఆ టికెట్లు చంద్రబాబు హయాంలోనే ముద్రణ అయ్యాయని తేలడంతో సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి టీడీపీకి చెందిన సానుభూతిపరులు అడ్డంగా దొరికిపోయారు. ఆ …
Read More »