ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోండగా..నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,326 మంది భక్తులు దర్శించుకున్నారాని అధికారులు తెలిపారు.
Read More »