తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. మంగళవారం విజయవాడ వచ్చిన గవర్నర్ ని గేట్ వే హోటల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ… మీ గురించి విన్నాను ! నిత్యం భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తుంటారట గదా ! మీ హయాంలో తిరుమల …
Read More »టీటీడీ చైర్మెన్‌గా నేడు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న..వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం… ప్రపంచంలోనే అతిగొప్ప ఆథ్యా త్మిక క్షేత్రం. సప్తగిరులపై సర్వాంగ సుందరంగా కొలువుదీరిన శ్రీనివాసుడు… కోనలు, లోయలు, పచ్చని చెట్లతో అటు ఆథ్యాత్మికత, ఇటు ఆహ్లాదకర వాతావరణం… ఇలాంటి క్షేత్రంలో జీవితంలో ఒకసారైనా ఆ దేవదేవుని దర్శనం దొరికితే చాలనుకునేవాళ్ళు కొందరు.. ఏడాదికొకసారైనా ఆ దివ్య మంగళ స్వరూపుడిని దర్శించుకోవాలని తపనపడేవాళ్ళు మరికొందరు… అసలు ఆ దివ్యధామంలో ఉద్యోగం కోసం వెంపర్లాడే వాళ్ళు ఇంకొందరు… ప్రతి నిముషం …
Read More »టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి..!
వైవీ సుబ్బారెడ్డి..2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.2019ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టడం జరిగింది.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన సీట్ త్యాగం చేసిన బాబాయ్ కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల టీటీడీ పాలక …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి…టీటీడీ మాజీ చైర్మన్…పెద్ద ఎత్తున చర్చలు …!
ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …
Read More »గాలి ముద్దు కృష్ణమ చివరి కోరిక తీర్చలేకపోయిన బాబు..
ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు పుత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఆరు …
Read More »టీటీడీ ఛైర్మన్ రేసులో.. పుట్టా సుధాకర్ అవుట్..!
టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి …
Read More »ఎంపీ పదవికి మరో టీడీపీ సీనియర్ ఎంపీ రాజీనామా ..!
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు …
Read More »