సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో సేంద్రీయ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అవగాహన తరగతులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత, భవిష్యత్ సమాజ అవసరాల దృష్ట్యా అందరూ బాధ్యతగా సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని అన్నారు.మీరు ఇంత చక్కగా చెప్తున్నారు. ఒక్కో …
Read More »