తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే. నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమ్మెలో పాల్గొనని పన్నెండు వందల సిబ్బందిని తప్పా మిగతావారిని ఎవర్నీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే …
Read More »తెలంగాణ ప్రభుత్వం సీరియస్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ రోజు శనివారం నుంచి సమ్మెకు దిగిన సంగతి విదితమే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే బస్సులు ఆయా డిపోలకు పరిమితమైపోయాయి. అయితే పండుగ సీజన్లో ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంది.మరోవైపు సమ్మెకు దిగిన కార్మికులపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఆయా …
Read More »తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.హైదరాబాద్ మెట్రో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ నెల ఐదో తారీఖు నుంచి నిరావదిక సమ్మెను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో తన సర్వీసుల సమయాన్ని పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దీంతో మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆర్ధరాత్రి పన్నెండున్నర వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రద్ధీని పురస్కరించుకుని అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన …
Read More »ఆర్టీసీలో సమ్మె…తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
`ఉమ్మడి ఏపీలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కేవలం రూ.1695కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3303 కోట్లు ఇచ్చింది. తెలంగాణలో దసరా చాలా పెద్ద పండుగ. పండుగ వేళ ప్రజలు ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం` అని ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ…ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో…ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం మొత్తం పదివేల ఆర్టీసీ బస్సులు …
Read More »దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు ..ధరలు ఎంతో తెలుసా
ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్‌ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్‌ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపాం. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి …
Read More »అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..!
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read More »మెట్రోకు తోడుగా ఆర్టీసీ సేవలు….
మెట్రో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థకు మణిహారమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మెట్రోతో ఆర్టీసీని అనుసంధానం చేస్తూ ప్రజలకు రవాణా సేవలను అందించనుందని మంత్రి ప్రకటించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ల చేతులమీదుగా ప్రారంభకానున్న తొలి విడత మెట్రో రైలు ప్రయాణికులకు ఆర్టీసీ సేవలందింనుందని ఆయన తెలిపారు.ఇందుకోసం మియాపూర్ – నాగోల్ మధ్య వయా సికింద్రాబాద్, అమీర్ పేట మీదుగా …
Read More »