తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి యావత్తు దేశమంతా తెలంగాణ వైపు చూసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకోసం గురుకులాలు ప్రారంభిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం నూట పంతొమ్మిది బీసీ గురుకులాలను ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. గురుకులాలను జిల్లాల వారీగా ఈ …
Read More »ప్రగతిపథంలో గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల ద్వారా సాగే విద్యాబోధన ఉన్నతంగా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆశయమని, ఈ నేపథ్యంలో అధికారులు, గురుకులాల సిబ్బంది తగు కృషి చేసి మరింత ప్రగతిపథంలో బీసీ గురుకులాలను ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. …
Read More »