తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిది.గడిచిన ఐదేండ్లలో లాభాలు ఇంతకుఇంత పెరుగుతూ వస్తున్నాయి.సింగరేణి సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనం. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది . సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.2017-18లో సింగరేణి లాభాల్లో 27% బోనస్ అందించాం.ఈ …
Read More »