తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్… భారత్ రాష్ట్ర సమితిగా మారింది. అనంతరం ఈ తీర్మానంపై సీఎం సంతకం చేశారు. ఈ పేరు మార్పును పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశామని తెలిపారు. కేసీఆర్ పార్టీ పేరు చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.
Read More »మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ బర్త్ డే శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ 54వ జన్మదినం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేసి జగదీశ్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. …
Read More »ఏపీకి భవిష్యత్తు సీఎం వైఎస్ జగన్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న తీరు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ …
Read More »