Home / Tag Archives: tspsc (page 5)

Tag Archives: tspsc

తెలంగాణ రాష్ట్రంలో మరో 14 వేల కొలువులు ..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా అన్ని వర్గాల కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పదకొండు వేల కానిస్టేబుల్ …

Read More »

స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా హాల్ టికెట్లపై టీఎస్పీఎస్సీ క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో నెలకొన్న స్టాఫ్ నర్సు కొలువుల పరీక్షా తేదీలపై గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.అందులో భాగంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ లోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో భర్తీ చేయనున్న కొలువల పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారక వెబ్ సైట్ నుండి మంగళవారం అంటే 06-03-2018నుండి డౌన్ లోడ్ చేస్కోవాలని టీఎస్పీఎస్సీ …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..14వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం ప్రయివేట్ ,ప్రభుత్వ రంగాల్లో పలు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ యువత బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి …

Read More »

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ …

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుక ప్రకటించనున్నారు .ఇప్పటికే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అర్ధరాత్రి 12 .01 గంటలకు రైతన్నలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ప్రకటించి వారిజీవితాల్లో వెలుగులు నింపబోతున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది కానుకగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వార ముప్పై …

Read More »

JPO పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పలువర్గాల అభ్యున్నతికై తీవ్రంగా కృషి చేస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకోసం ఉద్యోగాల భర్తీకి పలు చర్యలను తీసుకుంటుంది .ఇప్పటికే నలబై వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది .అంతే కాకుండా దాదాపు ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది .ఈ నేపథ్యంలో తాజాగా …

Read More »

కోదండరాం మంచి చెప్పాల్సింది పోయింది శ‌వ‌రాజ‌కీయాలు…

గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలు జరువుతున్నారని టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ‌నివాస్‌యాద‌వ్ తెలిపారు. నిన్న ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమ‌న్నారు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ ఆత్మహత్య చేసుకోవద్దు అని తాము కోరుకుంటున్నామ‌న్నారు. విద్యా బుద్ధులు చెప్పే కోదండరాం గారు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రొఫెస‌ర్‌ కోదండరాం నిరుద్యోగులకు మంచి చెప్పాల్సింది పోయి వారిని …

Read More »

వైద్య ఆరోగ్యశాఖలో 8003 పోస్టులు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు నియామకాలు చేపట్టబోతోంది . మొదటగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌, పరిపాలన విభాగం సిబ్బంది వంటి 8003 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయడానికి సిద్ధమైంది. వీటిని భర్తీ చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇస్తారు. తర్వాత ఈ 8003 పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదనల ఫైలు సీఎం కేసీఆర్‌ దగ్గరకు చేరింది. భర్తీ …

Read More »

8,792 టీచర్ పోస్టుల భర్తీకి నేడు ప్రకటన..!

తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు , నిధులు ,నియామకాలే లక్ష్యంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం లో తొలిసారిగా అధికారం చేపట్టిన అదికార టీఆర్ఎస్ పార్టీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే . అందులో భాగంగా లక్ష కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ …

Read More »

తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ తేదీలు ఖరారు ..?

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటిది టీచర్స్ రిక్రూట్మెంట్ .గత మూడున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువత కలలు పండేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ తీపి కబురును అందజేయనున్నది అని సమాచారం . అందులో భాగంగా టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిపికేషన్ ఈ నెల 21 న లేదా 22 జారీచేయాలని ఆలోచిస్తుంది అని సమాచారం .ఇందులో భాగంగా నోటిపికేషన్ లో ఎలాంటి న్యాయపరమైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat