తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ – 4 ఎగ్జామ్స్ ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ నెల 9 నుంచి అక్టోబరు 18 వరకు గ్రూప్-4 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిమిత్తం అభ్యర్థులు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.కాగా గత ఏడాది టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -4 నోటిఫికేషన్ విడుదల చేసింది. …
Read More »నిరుద్యోగులకు TSPSC గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి గురువారం రెండు వేర్వేరు నోటీఫికేషన్లు TSPSC జారీ చేసింది . GHMCలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లో పలు విభాగాల్లో 78 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని గ్రూప్ -4లో విలీనం చేయాలని భావించినా ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా …
Read More »అభ్యర్థులకు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్‌పీఎస్‌సీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగార్థుల మనోభావాలకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది అభ్యర్థులకు మేలు చేసేలా పరీక్ష తేదీలో మార్పులు చేసింది. తెలంగాణ గిరిజన, బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. వచ్చే జూలై నెల 29వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. see also:ఢిల్లీ …
Read More »ప్రతిభావంతులకే ఉద్యోగులు..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. రోడ్లు,భవనాల శాఖలో అక్రమాలకు తావు లేదని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . కాంగ్రెస్ పార్టీ హయంలో అక్రమాలు జరిగేవన్నారు. ఈ రోజు TSPSC ద్వారా ఆర్ అండ్ బీ శాఖలో ఎంపికైన AEE అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు . see also:సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..! ఈ సందర్భంగా అయన …
Read More »నిరుద్యోగులకు టీ సర్కార్ గుడ్ న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల భర్తీలను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC.. జూన్ 6వ తేదీ బుధవారం మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖలో 200 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్ వైజర్, 13 గ్రేడర్, 9 …
Read More »రాష్ట్రావతరణ దినోత్సవ కానుక-18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..!
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు మరి కొన్ని గంటలుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును అందించింది .ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మొత్తం పద్దెనిమిది వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ ఉద్యోగ నియామక సంస్థ నోటిఫిషన్ విడుదల చేసింది .ఈ క్రమంలో వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. వివిధ విభాగాల్లో మొత్తం 18,428 పోస్టులు భర్తీ.. జూన్ 9 నుంచి 30వ తేదీ …
Read More »జూన్ 2.. నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ( జూన్ 2 ) వచ్చేసింది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్దమవుతుంది. పెద్దఎత్తున కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది.అందులోభాగంగానే దాదాపు నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది టీఎస్‌పీఎస్సీ . మూడువేల ఉద్యోగాల్లో రెండువేల పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త ..!
తెలంగాణ రాష్ట్రంలో సర్కారీ నౌకరీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురునందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు సర్కారు డిగ్రీ కళాశాల్లో కొత్తగా పదమూడు వందల ఎనబై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2008కంటే ముందున్న అప్పటి డిగ్రీ కళాశాల్లో మొత్తం మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు ,ఆ తర్వాత ప్రారంభమైన మరో యాబై ఏడు …
Read More »కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరియు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 628 లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుమతిచ్చింది. అయితే కానిస్టేబుల్ పోస్టులను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. …
Read More »మరో 18వేల పోస్టుల భర్తీకి సర్కారు సిద్ధం ..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందజేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖాలో ఉన్న మొత్తం పద్దెనిమిది వేల ఖాళీలను భర్తీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వచ్చే నెలలో రెండో వారం లేదా మూడో వారంలో నోటిపికేషన్ విడుదల చేయడానికి పోలీసు శాఖ సిద్ధమవుతుంది.ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత 2015లో తొమ్మిది వేల ఆరువందల కానిస్టేబుల్ పోస్టులు,ఐదు …
Read More »