తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ విభాగాల్లో 80,039 పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా తాజా గ్రూప్ -4కి చెందిన మొత్తం 9,168 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. గ్రూప్ -4లో పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖలో 2701,రెవిన్యూ -2077,పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి- 1245,ఉన్నత విద్యాశాఖ742,ఇతర విభాగాల్లో 2403పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ …
Read More »తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది.శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు …
Read More »