ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు ఉదయం మొదలైన లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి లోక్‌సభలో …
Read More »రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో …
Read More »టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళేనా..!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై చర్చేందుకు రాజధాని మహానగరం హైదరాబాద్ లో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,మాజీ మంత్రులు సమావేశమయ్యారు.ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గూడూరు నారాయణ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,చిట్టెల రామ్మోహాన్ …
Read More »