తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువగా కరెంటు బిల్లులు నమోదవుతున్న వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా వచ్చిన కరెంటు బిల్లును చూసి ఆ ఇంటి యజమాని షాకయిన సంఘటన ఇది. కేవలం మూడు బల్బులు,రెండు ఫ్యాన్లు ఉన్న ఇంటికి ఏకంగా ఏడు లక్షల కరెంటు బిల్లు వచ్చింది.రాష్ట్రంలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన రైతు శ్రీనివాస్ కు ఈ అనుభవం ఎదురైంది. ప్రతి నెల రూ.ఐదు వందలు మాత్రమే వచ్చే …
Read More »తెలంగాణ విద్యుత్ శాఖలో పెరిగిన ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 2,939ఉద్యోగాల భర్తీకై ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దీనికి సంబంధించి మరో ఎనబై ఆరు పోస్టులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్ మెన్స్ పోస్టులు 62కి పెరిగాయి.జేపీఓ పోస్టులు 01,జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు 23కి పెరిగాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల …
Read More »విద్యుత్ పంపిణీ విభాగంలో తెలంగాణకు పురస్కారం…
ప్రస్తుతం విద్యుత్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న తెలంగాణకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ ప్రారంభమై ఇవాళ మూడో రోజు పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే… విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు తెలంగాణకు అవార్డు దక్కింది.విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ …
Read More »