ఆత్మీయ సమ్మేళనంలో పారాచ్యూట్ కథ జనం మనసును కదిలించింది. అధికారం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల ఎట్ల ఆరాటపడుతున్నాయో కండ్లకుకట్టినట్టుగా ఆవిష్కరించింది. బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ తన ప్రసంగంతో మెప్పించారు. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ల నైజాన్ని ‘ఒక విమానం… నాలుగు పారాచ్యూట్’ కథతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.ఆ కథ కమామిషు ఏమిటంటే …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం – సర్కారు దవాఖానాల్లో రూ.5కే భోజనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పద్దెనిమిది సర్కారు దవాఖానాల్లో రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం రూ.5కే రుచికరమైన ఇంటి భోజనం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ సమక్షంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు …
Read More »బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
కుల రహిత సమాజం కోసం పాటుపడి, దళితుల అభ్యున్నతి కోసం అనేక సేవలను అందించిన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 115వ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నందు నిర్వహించిన వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారితో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి …
Read More »దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం
తెలంగాణలోని దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంత్రి మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ …
Read More »