తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సుమారు పద్దెనిమి లక్షల ఎకరాలకు తొలిదశలో సాగునీరు ఇవ్వనున్నారు. అయితే ఒకపక్క రైతన్నల కలలను నిజంచేస్తూనే మరోవైపు ఇసుకలో కూడా కాళేశ్వరం కాసులపంట కురిపించింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ,అన్నారం బ్యారేజీల వద్ద ఉన్న ఇసుకను విక్రయించడంతో ఇప్పటిదాక రూ.1,231.55కోట్ల ఆదాయం …
Read More »తారకరాముడు…గనులతో విజయం సాధించిన ఘనుడు..!
గని అంటే..భూగర్భ వనరు. ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విలువైన వనరు.అయితే సమైక్య పాలనలో అది చమురు చందాన కరిగిపోయిందే తప్ప…ఖజానాకు పైసా మిగల్చలేదు. నాయకులు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెరిగాయే తప్ప ప్రభుత్వ ఖజానా నిండలేదు. అయితే స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. గనుల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ తర్వాత శాఖ రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ సారథ్యంలో గనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.టీఆర్‌ఎస్ ప్రభుత్వం …
Read More »యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు తణిఖీ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) ను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ రావు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కంపెనీ లో ఉద్యోగులతో కలిసి హరితహారం లో పాల్గొన్నరు.సరిగ్గా 1966 లో స్థాపించబడ్డ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపనీ 11 ఎకరాల స్థలం విస్తీర్ణంలో ఉన్న కంపెనీ మొట్టమొదటి గోల్కొండ బ్రాందీ తో మొదలు పెట్టి ఇప్పటివరకు దాదాపు …
Read More »గనుల శాఖలో మరో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్..!
గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్రత్యేకతను చాటకున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం …
Read More »బయ్యారంలో స్టీల్ ప్లాంట్..రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం..!
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తనవైపున తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ అమల్లో పెడుతోంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి బేగంపేట క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ గనుల శాఖ, టీఎస్ఎండీసీ, సింగరేణి ఉన్నతాధికారులు హాజరయి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కే తారకరామారావు తెలిపారు. …
Read More »