Home / Tag Archives: tscmo (page 38)

Tag Archives: tscmo

అవ్వ తాతకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని అవ్వ తాతకు ముఖ్యంగా ఆసరా పింఛన్ల దారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెంచిన పింఛన్లను ఈ నెల ఇరవై తారీఖు నుండి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పింఛన్ల వయోపరిమితి యాబై ఏడు ఏండ్లకు తగ్గించినట్లు సర్కారు ప్రకటించింది. వెంటనే యాబై ఏండ్లు ఉన్న అర్హులైన పింఛన్ల దారుల …

Read More »

సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్స్

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్స్ సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శిశుమరణాలను చాలా వరకు తగ్గుమొఖం పట్టాయి. మెటర్నీటీ మోర్టాలిటీ ఇండియా శాంపిల్ …

Read More »

నేడు తెలంగాణ క్యాబినేట్ భేటీ..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు బుధవారం సమావేశం కానుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ బిల్లుతో పాటుగా గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్ లకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నది. అయితే ప్రస్తుతం తీసుకురానున్న నూతన …

Read More »

తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట

తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్కు వరకు సుమారు 300 మోటారు వాహనాల తో బైక్ రైడ్ ను చార్మినార్ వద్ద ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంతవర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు.   ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు …

Read More »

18 ఏండ్ల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరె

తెలంగాణ రాష్ట్ర సర్కారు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించే చీరెల తయారీ వేగవంతమైంది.అందులో భాగంగా  బతుకమ్మ చీరెలను పది డిజైన్లలో, ఒక్కో డిజైన్ పది రంగుల్లో తయారుచేస్తున్నారు. దీంతో వంద వెరైటీల్లో చీరెలు తయారు కానున్నాయి. తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏండ్ల నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను సీఎం కేసీఆర్ కానుకగా అందజేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది అర్హులు ఉంటారనే అంచనాతో …

Read More »

జమ్మికుంట పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్ కూలిపోయే బంగ్లాలు   ఇరుకు .ఇరుకు ఆసుపత్రులుగా ఉండే అలాంటి సందర్భాలలో నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత …

Read More »

ఈనెల 18, 19 తేదీల్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ నిన్న  గురువారం ప్రగతిభవన్‌లో పురపాలక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే …

Read More »

దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!

యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …

Read More »

హారీష్ రావుపై అభిమానంతో..!

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావుపై తనకు ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో ” హరీష్ అన్న హెయిర్ కటింగ్ ” పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానంతో లక్ష మెజారిటీ రావాలని …

Read More »

భేటీలో సీఎం కేసీఆర్ వేసిన ఆ “జోకు”కు నవ్వులే.నవ్వులు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి విదితమే.ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు,జలవివాదాలు,విభజన చట్టంలోని హామీలపై,పంపకాలపై తదితర అంశాల గురించి సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,అధికారులు అందరూ హాజరయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన జోకుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat