కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందా నగర్ లో పునః నిర్మిస్తున్న ‘వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ రాజేశ్వర రావు గారితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల …
Read More »సూరారం డివిజన్ లో ‘ప్రగతి యాత్ర’లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు టీఎస్ఐఐసీ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ రాజీవ్ గాంధీనగర్, స్కందా నగర్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. టీఎస్ఐఐసీ కాలనీలో రూ.3.05 కోట్లతో చేపడుతున్న …
Read More »బోథ్ లో BRS పార్టీలో భారీ చేరికలు
బోథ్ నియోజకవర్గంలో తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీలను వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరయిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారిని కొత్తూరు గ్రామ ప్రజలు నాయకులు డప్పులతో తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ పథకాలపై మరియు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి అభివృద్ధి పై హోరాహోరిన జోరుగా కప్పర్ల గ్రామానికి చెందిన దత్తు అనే గాయకుడు పాటలు …
Read More »అత్యంత సుందర నగరంగా కరీంనగర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం తర్వాత కరీంనగర్‌ను అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు మంగళవారం కరీంనగర్ పట్టణం ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద రూ. 2.68 కోట్లతో చేపట్టనున్న ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి గంగుల శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగరాన్ని …
Read More »నాడు కంట తడి.. నేడు పంటతడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.దుబ్బాక నియోజకవర్గంలోని నర్లెంగడ్డ గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం వల్ల ప్రతి పొలం వాకిట్లోకి సాగు నీరు అందుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా …
Read More »తెలంగాణలో 5,204 పోస్టుల దరఖాస్తుకు నేడే అఖరి తేది
తెలంగాణ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో మరో 295 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 295 పోస్టుల మంజూరుతో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 1,442కు చేరుకుంది. 22 విభాగాల్లో అదనపు పోస్టులను భర్తీ చేయనుండగా వీటిలో అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 45, జనరల్ మెడిసిన్‌లో 33, జనరల్ సర్జరీలో 32, అనస్థీషియాలో 22 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే …
Read More »నేటి నుండే యాదాద్రి బ్రహ్మోత్సవాలు
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యక 1955లో 11 రోజులపాటు జరిపించారు. అంతకుమందు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు భక్తోత్సవాలను నిర్వహించేవారు. మొదటగా ఈ ఉత్సవాలు మూడ్రోజులు మాస్తంభోద్భవుడు లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైనది. పునర్నిర్మాణం తర్వాత ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి …
Read More »యాదాద్రి బ్రహ్మోత్సవ విశిష్టత ఏంటంటే..?
యాదగిరీశుడి క్షేత్రంలో ప్రతి యేటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా వస్తున్నది. …
Read More »తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల పనివేళలు మార్పు
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ, తనిఖీ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గతంలో కార్యదర్శులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యేవారు. సాయంత్రం వరకు విధుల్లో ఉండేవారు. తాజాగా ఉదయం పూట పనివేళలను పెంచినా సాయంత్రం వరకు విధుల్లో …
Read More »టీఎస్‌ఆర్టీసీ నుండి తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులు
టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు. దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్ …
Read More »