తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. తమను కాదని కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపంతో కన్న తల్లిదండ్రులు ఆమెను బుజ్జగించి ఎన్నో విధాలుగా చెప్పినా ఆమె వినకపోయేసరికి తీవ్రంగా వేధించారు. చివరకు కన్నకూతురని చూడకుండా గుండు కొట్టించారు. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత ప్రేమించుకున్నారు. ఇంట్లో విషయం చెప్పగా యువతి తల్లిదండ్రులు వారి …
Read More »దారుణం.. భార్యా పిల్లల్ని కత్తెరతో పొడిచి చంపేసి.. తానూ..!
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్ది కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కోహిర్‌కు చెందిన నాగరాజు, సుజాత దంపతులు. వీరికి సిద్ధప్ప, రమ్మశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు స్థానికంగా సేల్స్‌మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. సుజాత ఇంట్లో ఉంటూ టైలర్‌గా పనిచేస్తోంది. అయితే …
Read More »కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. 58,59 జీవోల కింద పేదలకు …
Read More »