పోయిన డబ్బు తిరిగి రాదు.. పోయి అడుక్కు తినండి.. ఇది ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి డీఎస్పీ ఇచ్చిన సమాధానం. లక్కీడ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆర్‌ఎంపీని వలలో వేసుకోగా అతడు ఏకంగా రూ. 15 లక్షలు వారి ఖాతాల్లో వేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగు తీయగా వారి రియాక్షన్ ఇలా ఉందని జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు ఆర్‌ఎంపీ. అసలేం జరిగిందంటే.. …
Read More »మాదాపూర్ ఎస్‌ఐ రాజేంద్రకు జైలు శిక్ష
ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. గతంలో రాయదుర్గంలో ఎస్‌ఐగా పనిచేసిన రాజేంద్ర లంచం తీసుకుంటూ దొరికిపోయారు. 2013లో ఇర్షాద్ ఖురేషీ బైక్‌ను తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీనిపై అనీశాకు ఫిర్యాదు అందగా రాజేంద్ర లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన తీర్పును తాజాగా ఏసీబీ కోర్టు వెలువరించింది.
Read More »ఏపీ గూఢచారులపై తెలంగాణ పోలీసులు కన్ను!
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉప్పందించేందుకు వచ్చిన గూఢచారులు ఒకవైపు.. వారి చర్యలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, వారి కదలికలను అగుగడుగునా వెంటాడుతూ తెలంగాణ పోలీసులు! ఇప్పుడు తెలంగాణలో గూఢచారి.. పోలీస్ ఆట నడుస్తున్నది! నగరంలోని పలు హోటళ్లలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇక్కడి విషయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని సమాచారం. ప్రధానంగా నగరంలో అత్యంత …
Read More »ఫుల్లుగా మందుకొట్టి.. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువతులు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు పలువురు యువతీ యువకులు అడ్డంగా దొరికిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఫుల్లుగా మందుకొట్టిన యువతులు……. డ్రైవింగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. see also:ఏపీలో మరో దారుణం …అక్క మొగుడే అత్యాచారం..! పట్టుబడ్డ వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. డ్రంకన్ …
Read More »తెలంగాణ పోలీస్ కు జాతీయ అవార్డు..!!
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే.శాంతి భద్రత విషయంలో రాష్ట్ర పొలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది.ఈ క్రమంలోనే విధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబర్చిన తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లో తెలంగాణలో పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేయడంతో ఈ గౌరవం లభించింది. తర్వాతి …
Read More »