అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.
Read More »అగ్రరాజ్యాధినేత రాకతో కిక్కిరిసిన మొతెరా క్రికెట్ స్టేడియం..!
అగ్రరాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అహ్మదాబాద్ మొత్తం ఒక్కసారిగా కలకల్లాడింది. కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం అమెరికా, భారత అధికారులకు పరిచయం చేసారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. మరోపక్క లక్షలాది మంది ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా క్రికెట్ స్టేడియం కు చేరుకొని …
Read More »ఏడంచల భద్రతతో అహ్మదాబాద్ సిటీ..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత్ ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో 36గంటల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో ఏడంచల భద్రతతో సిటీ మొత్తం పటిష్టంగా ఉంది. అటు ట్రంప్ ఇటు మోదీ భద్రతతో అంతా అలెర్ట్ గా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు …
Read More »కదలివచ్చిన వైట్ హౌస్..మోదీ ఘనస్వాగతం !
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో సతీసమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆశ్రమం తరువాత నేరుగా స్టేడియం కు వెళ్లనున్నారు. స్టేడియం కు వెళ్ళే దారిలో …
Read More »భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు..!
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్నారు. భారత్ లో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈమేరకు భారత్ ప్రధాని మోదీ, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి ఆయనను అవ్వానిస్తున్నారు. భార్య మెలానియా తో వారు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్షణం నుండి ఆయన 36గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఇక్కడ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు.
Read More »మోదీ, ట్రంప్ చేతులమీదగా ప్రారంభంకానున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం !
ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అందులోను అది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఆసీస్ మైదానలంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే ఇప్పుడు దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అది అహ్మదాబాద్ లో ఉంది. దీనిని ప్రత్యేకంగా లక్షా 10వేల సిట్టింగ్ తో తయారు చేయడం జరిగింది. భారత క్రికెట్ అభిమానులు ఓపెనింగ్ …
Read More »