అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చే షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్‌కు వెళ్లనున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్ …
Read More »లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్ రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారట. ఈ విషయాన్ని యూఎస్ రక్షణశాఖ పెంటగాన్ ట్వీట్ చేసింది. అదేంటీ..? ఆయనెందుకు రాజీనామా చేస్తారు.. అని అనుకుంటున్నారా? ఓ చిన్న పొరపాటు కారణంగా ట్రంప్ రాజీనామా చేస్తున్నట్లు ఉన్న ఓ ట్వీట్‌ను పెంటగాన్ తన ఖాతాలో రీట్వీట్ చేయడంతో ఈ గందరగోళం నెలకొంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ట్రంప్ తన పదవికి రాజీనామా చేస్తున్నారన్నట్లుగా ఉన్న ఓ …
Read More »అమెరికా మొత్తం ఈమె పేరు మార్మోగిపోతుంది
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడింది. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేమైందంటే.. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో చాలామంది అమెరికన్లు విసిగిపోతున్నారు. గోల్ఫ్ క్లబ్‌లో అధిక సమయం గడుపుతారని ఆయనపై …
Read More »