న్యూయార్క్‌లో ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు తీసిన నిందితుడు సైఫుల్లా సైపో కొన్నేళ్ల క్రితమే అమెరికాలోని ఒహియోకు వచ్చాడు. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కేంట్ నుంచి 2010లో అమెరికాకు వలసవచ్చినట్లు తేలింది. అప్పట్లో ఇతనికి ఇంగ్లిష్ రాదు. తొలిరోజుల్లో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. దీనిలో భాగంగా ఇంగ్లిష్‌ను మెరుగుపర్చుకున్నాడు. రాత్రివేళ బాగా ఆలస్యంగా నిద్రించే అలవాటుంది. కొన్నాళ్లకు ఫోర్ట్‌మేయర్స్‌కు వలస వెళ్లాడు. అక్కడ ఉజ్బెకిస్థాన్ నుంచి వలసవచ్చిన మరో …
Read More »