ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మరో జాతీయ రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలయిందే ఉద్యోగ నీళ్లు నిధులు అంశాలు ఆధారంగా . రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టులను పూర్తిచేస్తూ రైతన్నలకు భరోసాగా నిలుస్తుంది. మరోవైపు ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తుంది. …
Read More »సైదిరెడ్డి గెలుపుకై పూజలు
ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు,మహిళలు,యువత,రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సైదిరెడ్డికి …
Read More »తెలంగాణలో బ్రాహ్మణులకు గౌరవం
2014 తరువాతే బ్రాహ్మణులకు తెలంగాణలో గౌరవం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవే కారణమని ఆయన అభివర్ణించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పుష్కరాల నుండి రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శమన్నారు.అందులో భాగమే ఈ రోజు మీ ఎదురుగా ఉండి ఓట్లు అభ్యర్దిస్తున్న టి ఆర్ యస్ పార్టీ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి ని …
Read More »హుజూర్ నగర్లో టీఆర్ఎస్ దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండాల్లో రోడ్డు లేవని, ఇండ్లు లేవని కనీసం ఒక్క నాయకుడు కూడా మా కోసం రాలేదని ఈ రోజు మంత్రి స్వయంగా మీరు వచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »పంచాయతీలకు నిధులు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అక్టోబర్ నెల కు సంబంధించిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా మొత్తం రూ.339 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పద్నాలుగువ ఆర్థిక సంఘం నిధులు రూ.203 కోట్లతో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు రూ. 136 కోట్లు కలిపి మొత్తం నెలకు రూ.339 కోట్లను విడుదల చేసింది. అంతకుముందు పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా …
Read More »తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి చేసింది అంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె. గత పద్నాలుగు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాలు.. సమ్మెలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజానికి ఎంతో ప్రధానమైన దసరా,బతుకమ్మ పండుగల గురించి ఆలోచించకుండా సమ్మెకు దిగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ …
Read More »రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన
పాడి సంపద పెరగాలి.! రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.! దేశంలోనే ఎక్కడ లేని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాడి పరిశ్రమ రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాడి పశువుల పంపిణీ, గొర్రెల అభివృద్ధి …
Read More »సీఎం కేసీఆర్ తో కేకే భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ పార్టీ సీనియర్ నేత, జనరల్ సెక్రటరీ, పార్లమెంటరీ నేత కే కేశవరావుతో భేటీ అయ్యారు. కేకేతో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ ఆలీ తదితరులు ఈ సమావేశానికి హాజరయయరు. ప్రస్తుతం పదమూడు రోజులగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె,హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More »ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలి
రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ …
Read More »రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …
Read More »