తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఐదుగుర్ను శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులల్లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల గురించి అసభ్యకరమైన పోస్టులు చేసిన బొంతల లక్ష్మీనారాయణ,బండారి మల్లేష్ ,యాదండ్ల బాలు,యాదండ్ల వెంకటేష్,జూపాక రాజేష్ లను అరెస్టు చేసినట్లు …
Read More »సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దీపావళి బోనస్ ను ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 లను దీపావళి బోనస్ గా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పర్మార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం కింద సింగరేణి సంస్థ ఈ బోనస్ ను అందజేసింది. ఇందుకు మొత్తం రూ.258కోట్లను సంస్థ చెల్లించింది. తెలంగాణ …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆర్టీసీకార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బందితో ఈ నెల ఇరవై ఆరో తారీఖున చర్చలు జరపనున్నట్లు సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఆర్టీసీ యాజమాన్యం,అధికారులు,డ్రైవర్లు,కండక్టర్లు మంచోళ్లు. యూనియన్ల నేతలే వాళ్లను చెడగొడుతున్నారు. …
Read More »మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సౌతాఫ్రిక టీఆర్ఎస్ శాఖ అధినేత నాగరాజు భేటీ
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఈ రోజు శుక్రవారం కలిశారు..ఈ సందర్బంగా నాగరాజు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను సౌతాఫ్రికాకు రావాలని ఆహ్వానించారు.
Read More »ఆర్టీసీ సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్లు,కండక్టర్లకు ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తని తెలిపారు. గురువారం విడుదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సమయం .. సందర్భం చూడకుండా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు …
Read More »43,624ఓట్ల మెజారిటీతో సైదిరెడ్డి ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో దిగారు. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి రౌండ్ నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి …
Read More »హుజూర్ నగర్ ఫలితాలపై కన్పించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా పలు డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సిబ్బంది సమ్మె ప్రభావం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమే అని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మొదలైన ఉప ఎన్నికల …
Read More »హుజూర్ నగర్లో దుమ్ము లేపుతున్న టీఆర్ఎస్
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో కారుదే ప్రభంజనం. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై తన అధిక్యాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. ఇప్పటివరకు వెలువడిన ఆరు రౌండ్లు ఓట్ల లెక్కింపులో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో …
Read More »మూడో రౌండ్లో అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్లో అధిక్యం దిశగా దూసుకుపోతుంది. మొదటి రౌండ్లో 2,580ఓట్ల మెజారిటీని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో రౌండ్ ముగిసే సరికి మొత్తం నాలుగు వేల ఓట్ల అధిక్యంలో ఉన్నాడు. తాజాగా మూడో రౌండ్ ముగిసే సరికి శానంపూడి సైదిరెడ్డి 6,500 ఓట్ల అధిక్యంతో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.
Read More »మొదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం ఇరవై రెండు రౌండ్ల ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో …
Read More »