Home / Tag Archives: trswp (page 220)

Tag Archives: trswp

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సలహా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ఎంపీలు,ప్రతినిధులతో నిన్న శనివారం హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల వారీగా పార్టీ కార్యకర్తలతో.. నేతలతో.. ఉద్యమకారులతో.. ఎమ్మెల్యేలందరూ సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవాలి. అందరితో ఆత్మీయ సమావేశాలు వరుసపెట్టి …

Read More »

మంత్రి కేటీఆర్‌ని కలిసిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని క్యాంపు ఆఫీస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ పథకాలతో పాటు టీఆర్ఎస్ గెలుపు …

Read More »

టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో భేటీ కొనసాగుతుంది. సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.

Read More »

తెలంగాణ అంటే కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్

తెలంగాణ రాష్ట్రమంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. నిన్న శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో చీకోడ్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”తెలంగాణ అంటే టీఆర్ఎస్, …

Read More »

వినూత్న కార్యానికి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీకారం

తెలంగాణ రాష్ట్రంలో కానీ అప్పటి ఉమ్మడి ఏపీలో కానీ కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నూతన సంవత్సరం సందర్భంగా తనని కలవడానికి వచ్చే అధికారులు,ప్రజలు,అభిమానులు బొకేలు,శాలువాలు తీసుకురావద్దు..వీటి స్థానంలో నోటు పుస్తకాలు,పెన్నులు,డిక్షనరీలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే.   చైర్మన్ ఎర్రోళ్ల పిలుపునందుకున్న యువకులు బుచ్చిబాబు కెపి,పీవీ గౌడ్,శ్రీకాంత్ ,ప్రశాంత్ కుమార్ కొండపర్తి,ముక్క శివకుమార్ ,శంకర్ తదితరులు నోటు పుస్తకాలు,పెన్నులు …

Read More »

జూరాలకు రివర్స్ పంపింగ్ ద్వారా కృష్ణా జలాలు

తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో రివర్స్ పంపింగ్ ద్వారా కృష్ణా జలాలను జూరాల ప్రాజెక్టుకు తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. జూరాలకు రివర్స్ పంపింగ్ లో నీళ్లను తరలిస్తే ఎండకాలంలో కూడా నీటి లభ్యత పెరుగుతుంది. దీంతో పాటుగా కోయిల్ సాగర్,సంగంబండ రిజర్వాయర్ లోనూ నీళ్లను నింపుకోవచ్చని ప్రభుత్వం మదిలో ఉన్న ఆలోచన. రూ.400కోట్లతో …

Read More »

తెలంగాణపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రం.. ప్రభుత్వంపై భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వికీపీడీయా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి అభినందించారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర,గొప్పదనాన్ని,నేటి రాబోవు యువతరానికి తెలియజేయాలనే లక్ష్యంతో తెలుగు వికీపీడియా వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. తెలుగు భాష,ఆస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర,భౌగోళిక ,రాజకీయ ,ఆధ్యాత్మిక ,సంస్కృతి …

Read More »

ఫిషరీస్‌ హబ్‌గా మిడ్‌ మానేరు

ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు …

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మెలో పాల్గొన్నవారితో పాటుగా ఇతర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ మూడు వందల యాబై ల నుండి రూ. వెయ్యి వరకు ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్లు అందనున్నాయి. …

Read More »

తెలంగాణ అమ్మాయి మరో ఘనత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణ మరో ఘనతను సొంతం చేసుకుంది. అంటార్కిటికా ఖండంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన విన్సన్ మసీఫ్ పర్వతాన్ని పూర్ణ అధిరోహించింది. ఈ నెల ఇరవై ఆరో తారీఖున విన్సన్ పర్వతంపై పూర్ణ భారత జాతీయ జెండాను ఎగురవేసింది. విన్సన్ మసిఫ్ పర్వతం ఎత్తు మొత్తం 16050అడుగులు. గతంలో 2019లోనే సౌత్ అమెరికాలోని అంకాకాగ్వా పర్వతం,ఓసియానియా రీజియన్లోని కార్ట్ స్నేజ్ పర్వతాన్ని మలావత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat