Home / Tag Archives: trswp (page 217)

Tag Archives: trswp

రైతు బంధు నిధులు విడుదల…!

తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతుల పెట్టుబడి మొత్తం వారి …

Read More »

సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలి

వర్థన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఎన్నికలల్లో పోటీచేసే అభ్యర్ధులు, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వర్థన్నపేటలోని సహకార సోసైటీలో అన్నింటిని ఏకగ్రీవం అయ్యేవిధంగా చూడాలని, …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కౌసల్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య . ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా …

Read More »

మేడారం జాతర జనసంద్రం

తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారానికి భక్తులు,ఆశేష జనసందోహాం తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈరోజు రేపు భారీగా భక్తులు తరలివస్తారని భావించిన అధికారులు దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.రేపు శనివారం …

Read More »

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. …

Read More »

హైదరాబాద్‌ మెట్రోకి మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలోని హైదరాబాద్ లో మూడో మెట్రో కారిడార్ సంబంధిత జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులపై మంత్రి కేటీ రామారావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచంలోనే అతి …

Read More »

గల్లంతైన బీజేపీ,కాంగ్రెస్ అడ్రస్

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ అడ్రసులు గల్లంతయ్యాయి. వాటిని ప్రజలు బొందపెట్టారు. గత ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజలు ఆ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లను కూడా దక్కనివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రమ్లోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, చౌటుప్పల్‌, …

Read More »

ఎంపీ అర్వింద్ ఇజ్జత్ తీసిన కేంద్ర మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన ధర్మపురి అర్వింద్ గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ.. అవాస్తవాలను మీడియా ముందు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఎంపీ అర్వింద్ పార్లమెంట్ లో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాల్లో అవినీతి జరుగుతుంది. అందుకే ఈ పథకాలను …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. త్వరలోనే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం సహకార ఎన్నికల తప్పా ఎలాంటి ఎన్నికలు లేని క్రమంలో రాష్ట్రంలోని దాదాపు ఇరవై మూడు వేల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో త్వరలోనే సమావేశం కానున్నారు అని సమాచారం. హెచ్ఐసీసీ వేదికగా …

Read More »

తెలంగాణ ఆర్థికం భేష్‌

సంపదను సృష్టించడం, ప్రజలకు పంచడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. సంపద గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పరిమితికి లోబడి అప్పులు తీసుకుని ఆర్థిక క్రమశిక్షణను కట్టుతప్పకుండా పాటిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెస్తున్న అప్పుల గురించి విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అతితక్కువ అప్పులు తీసుకున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ర్టాలు తెలంగాణ తర్వాతే ఉన్నాయని స్వయంగా కేంద్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat