కృష్ణా నది యాజమాన్య బోర్డ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖను పంపించారు. శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయకుండా ఆపాలని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా నీటి విడుదల చేయొద్దని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం, సాగర్‌లో గరిష్ఠ విద్యుదుత్పత్తికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పులిచింతలలో …
Read More »ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కలిసిన యూవీకెన్ సంస్థ ప్రతినిధులు!!
నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ లో యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. యూవీకెన్ సంస్థ ప్రతినిధులు,ఎమ్మెల్సీ కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసారు.యూవికెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు…
Read More »ఉపాధి కల్పన ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్
హైదరాబాద్ ఈ-సిటీలో సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రీమియర్ ఎనర్జీస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియస్ ఎనర్జీస్‌ను ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియస్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తుంది. రూ. 483 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియస్ ఎనర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్లలో పెట్టుబడులను రూ. 1200 కోట్లకు పెంచనున్నట్లు ప్రీమియస్ ఎనర్జీస్ వెల్లడించింది.ఈ …
Read More »