టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియాచాలెంజ్ సినీరంగంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతోంది. భూమాతకు పచ్చటి రంగులను అద్దాలనే ఈ మహాకార్యంలో మేముసైతం అంటూ సినీ తారలు భాగస్వాములవుతున్నారు. మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఇండియాచాలెంజ్‌లో కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ పాల్గొన్నది. హీరో నాగచైతన్య చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలను నాటింది. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ వింధ్యా
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు మొక్కలు నాటిన యాంకర్ వింధ్యా… పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని యాంకర్ వింధ్యా అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒక బాధ్యత గా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందని అన్నారు. యాంకర్ రవి విసిరిన గ్రీన్ ఇండియా …
Read More »పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత
భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో …
Read More »వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు
దేశంలో అపార్ట్‌మెంట్ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్ లాంటి నగరాల్లో వాతావరణం …
Read More »ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన
పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. …
Read More »మొక్కలు నాటిన పీవీ సింధూ
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చేయూతగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట వినూత్న …
Read More »