తెలంగాణ రాష్ట్రంలో ఏ కాలంలోనైనా విద్యుత్తు కొరత అనే పదం వినపడకుండా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే రాష్ట్రప్రభుత్వం యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల సమీపంలో టీఎస్‌జెన్‌కో సుమారు 6,000 ఎకరాల్లో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది. కరోనా సంక్షోభ కాలంలోనూ 6,000 వేల మందికిపైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. 800 మెగావాట్ల చొప్పున 5 యూనిట్ల ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు నిర్దేశించిన …
Read More »తెలంగాణలో కొత్తగా 2251 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, మరో ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. ఇప్పటివరకు 1765 మంది మరణించగా, 3,05,900 మంది …
Read More »