Home / Tag Archives: trsgovernament (page 74)

Tag Archives: trsgovernament

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి KCR గారి పూర్తి ప్రసంగం

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం…యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను …

Read More »

సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు

తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన  తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా  జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు    శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ …

Read More »

విజయవాడకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీలోని  విజయవాడకు వెళ్లనున్నారు. వచ్చే నెల  అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలకు కేరళ, బిహార్ సీఎంలు పినరయి విజయన్, నితీష్ కుమార్ తో పాటు 20 దేశాల నుండి కమ్యూనిస్ట్ నేతలు హాజరుకానున్నారు. అయితే మూడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్, ఏపీకి వెళ్లనున్నారు. …

Read More »

ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్ పార్కు ప్రారంభం

పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ సహకారంతో ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ పార్క్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య డి. రవిందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సీజన్ పార్క్ …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే నీలి విప్లవం

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని  .. మత్స్యకారుల ప్రతి ఇంటా నేడు సంతోషాలు నెలకొన్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు  శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నాగపూర్ పాయింట్ వద్ద 62.86 లక్షల ఉచిత చేప పిల్లలను మంత్రి ప్రశాంత్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. చేప పిల్లలు …

Read More »

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన  గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మంత్రి కేటీఆర్ ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశారు. ఆ రాష్ట్ర రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లో ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును మార్చ‌డం ప‌ట్ల ఆయ‌న ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును న‌రేంద్ర మోదీ మెడిక‌ల్ కాలేజీగా మార్చిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఇప్ప‌టికే అక్క‌డ ఉన్న స‌ర్దార్ ప‌టేల్ స్టేడియంను న‌రేంద్ర మోదీ స్టేడియంగా మార్చిన‌ట్లు మంత్రి కేటీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ …

Read More »

బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ  బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో  చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో  బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ …

Read More »

నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి  చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి …

Read More »

ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టి బొమ్మను తగలబెట్టిన దళిత సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దళితుల పట్ల ఆయన వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.అయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాసనసభ నుంచి వెళ్లినందుకు నిరసనగా.. దుబ్బాకలో ఎమ్మెల్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat