తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలు కార్యక్రమాలను జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెల్సిందే . తాజాగా ఇటివల రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు నాలుగు వేలు ..రెండు పంటలకు ఎనిమిది వేల రూపాయలను రైతు బంధు పథకం కింద …
Read More »రాష్ట్రావతరణ దినోత్సవ కానుక-18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..!
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు మరి కొన్ని గంటలుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును అందించింది .ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మొత్తం పద్దెనిమిది వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ ఉద్యోగ నియామక సంస్థ నోటిఫిషన్ విడుదల చేసింది .ఈ క్రమంలో వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. వివిధ విభాగాల్లో మొత్తం 18,428 పోస్టులు భర్తీ.. జూన్ 9 నుంచి 30వ తేదీ …
Read More »ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీ రామ రావు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, గనులు, ఐటీ శాఖ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలు అరికట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లు, డాటా అనలిటిక్స్‌ల సాయంతో అక్రమాలను అరికట్టాలని ఈ …
Read More »