ఇండియాజాయ్ -2019 ఎక్స్‌పోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమ్రతా శిరోద్కర్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈవో రాజీవ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ ఇది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ …
Read More »ప్రశాంత్ ను తీసుకొచ్చేందుకు సహాకరిస్తా-మంత్రి కేటీఆర్
ఏపీలోని వైజాగ్ కు చెందిన ప్రశాంత్ ,దరీలాల్ అనే ఇద్దరు యువకులు పాకిస్థాన్ దేశంలోని బహవల్ పూర్ లోని ఎడారిలో దాక్కొన్నట్లు ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన గూడచారి చోళిస్థాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలేమి లేకపోవడంతో ఆ దేశ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ కింద కేసు నమోదు …
Read More »అన్ని విధాలుగా అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సింగపూర్ కు చెందిన వ్యాపార ,వాణిజ్య సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగ అండగా ఉంటాము. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయసహాకారాలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు ము న్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. నిన్న మంగళవారం మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లో తన కార్యాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ …
Read More »గీసుకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిజీబిజీ
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరిధిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశానికి వచ్చిన రైతుల వినతులు స్వీకరించి,తక్షణమే తగుచర్యలు తీసుగకోని రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ గారికి ఆదేశించారు. …
Read More »తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ సెగ
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ దాడి సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో లంబాడిపల్లెకు చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యలపై పెట్రోల్ చల్లాడు. ఇంతలో అతడిని మిగితా సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమిని ఎంఆర్‌ఓ సిబ్బంది పట్టా చేయట్లేదని రైతు కనకయ్య వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. కాగా, సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా …
Read More »తెలంగాణలో మినీ గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో మినీ గురుకులాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లట్ కు విన్నవించారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ గెహ్లట్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు …
Read More »ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ దే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పువ్వాడ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలోని ఏన్కూర్ లో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం …
Read More »గజ్వేల్ లో మంత్రి హారీష్ రావు బిజీ బిజీ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం గజ్వేల్,సిద్దిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు గజ్వేల్ లోని ఇండియన్ బ్యాంకు ప్రారంభించారు. ఆ తర్వాత దొంతుల ప్రసాద్ గార్డెన్ లో సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ లకు సంబంధించిన మొత్తం 717 అర్హులైన …
Read More »జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు …
Read More »సంపూర్ణ ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు శనివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తలసాని ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పటి తరాలకు,భవిష్యత్ తరాలకు అందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ముఖ్యమంత్రి …
Read More »