Home / Tag Archives: trsgovernament (page 241)

Tag Archives: trsgovernament

తెలంగాణలో కొత్తగా 1,556 కరోనా కేసులు

తెలంగాణ  రాష్ట్రంలో మంగళవారం 1,20,043 టెస్టులు చేయగా.. 1,556 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో 14 మంది చనిపోయారు. మొత్తం కేసులు 6,06,436కు, మరణాలు 3,510కు చేరాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 182, ఖమ్మంలో 131, నల్లగొండలో 135, భద్రాద్రి-కొత్తగూండెంలో 114 నమోదయ్యాయి. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 1,79,568 మంది తొలి డోసు, 6,959 మంది రెండో డోసు తీసుకున్నారు. 

Read More »

తెలంగాణలో మరో 16 చోట్ల డయాగ్నస్టిక్‌ కేంద్రాలు

తెలంగాణ వ్యాప్తంగా ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకుగాను రాష్ట్రంలో మరిన్ని డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 15 జిల్లాల్లో 16 చోట్ల ఈ కేంద్రాలను, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిఽధిలో మరో 12 చోట్ల మినీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల రోగ నిర్ధారణ …

Read More »

తొలిరోజు రికార్డు స్థాయిలో రైతుబంధు సాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకరా భూమి గల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. రైతుబంధు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 16,95,601 మంది రైతులకు రైతుబంధు అందింది. 10,33,915 ఎకరాలకు రూ. 516.95 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం. తొలిరోజు రైతుబంధు అందుకున్న వారిలో నల్లగొండ రైతులు ఎక్కువగా ఉండగా ఆదిలాబాద్‌ రైతులు తక్కువగా ఉన్నారు. నల్లగొండకు చెందిన …

Read More »

తెలంగాణలో స్థానిక ప్రజానిథులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌర‌వ వేత‌నాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్‌/స‌హాయ‌కులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్‌, విలేజ్ ఆర్గ‌నైజేష‌న్ అసిస్టెంట్‌, ఆశా వ‌ర్కర్స్‌, సెర్ప్ ఉద్యోగుల జీతాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …

Read More »

సాగులో దేశానికే దిక్సూచిగా తెలంగాణ

పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గం పరిధిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగ య్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి కేటీఆర్‌ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భం గా నిర్వహించిన సభలో కేటీఆర్‌ మాట్లాడు తూ.. రాష్ట్రం రాకముందు 30లక్షల ఎకరా ల్లో మాత్రమే …

Read More »

సంతోష్‌బాబు కుటుంబానికి ప్ర‌భుత్వం పూర్తి అండ : మంత్రి కేటీఆర్‌

అమ‌ర‌వీరుడు, క‌ర్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబానికి ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో అండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కర్నల్‌ సంతోష్‌ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం సూర్యాపేట‌లో కోర్టు చౌర‌స్తాలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కోర్టు చౌర‌స్తాకు క‌ల్న‌ల్ సంతోష్‌బాబు చౌర‌స్తాగా మంత్రి నామ‌క‌ర‌ణం చేశారు. అనంత‌రం జ‌రిగిన విగ్ర‌హావిష్క‌ర‌ణ …

Read More »

మా క‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం సాకారం చేసింది : సంతోష్‌బాబు స‌తీమ‌ణి

సూర్యాపేట‌లో క‌ర్న‌ల్ సంతోష్‌బాబు విగ్ర‌హం పెట్టాల‌నే త‌మ‌ క‌ల‌ను ప్ర‌భుత్వం సాకారం చేసింద‌ని సంతోష్‌బాబు సతీమ‌ణి సంతోషి అన్నారు. భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కర్నల్‌ సంతోష్‌ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సంతోష్‌బాబు స‌తీమ‌ణి పాల్గొని మాట్లాడారు. సంతోష్‌బాబు మ‌ర‌ణంతో త‌మ‌ కుటుంబం కుంగిపోయిందన్నారు. పెద్ద‌దిక్కు కోల్పోయిన …

Read More »

తెలంగాణలో కూలీల‌కు క‌నీస వేత‌నం పెంపు..

తెలంగాణలో  రోజువారి కూలీల‌కు క‌నీస వేత‌నాన్ని పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కూలీల‌కు రోజువారి క‌నీస వేత‌నం రూ. 300 నుంచి రూ. 390కి పెంచారు. క‌న్సాలిడేటెడ్ పే వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 8 వేల నుంచి రూ. 10,400కు పెంచారు. పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 4 వేల నుంచి రూ. 5,200కు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది. పెంచిన క‌నీస వేత‌నం ఈ ఏడాది జూన్ …

Read More »

ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని  కమలాపూర్ మండలం మాదన్నపేట,వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మాదన్నపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్తకండ రాజేందర్,వార్డు మెంబర్లు ఎండి షేక్,దుబ్బాకుల సారంగపాని,వంగపల్లి గ్రామ అధ్యక్షులు చిలువేరు జగదీష్,మండల …

Read More »

అవినీతిపరుల అడ్డాగా మారిన బీజేపీ…

అవినీతిపరులకు అడ్డాగా బిజెపి మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో టి.ఆర్.ఎస్.పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులపై,పార్టీ స్థితిగతులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి పేరియాల రవీందర్,మండల,గ్రామ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat