ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంకర కుప్పలను తొలగించాలన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచింది. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో …
Read More »పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ పరిధిలోని ఓల్డ్ చింతల్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ గారితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తా చెదారంను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి …
Read More »సింగారాల సిరిసిల్ల -ఏడేండ్లలో మారిన ముఖచిత్రం
సిరిసిల్ల గురించి చెప్పాలంటే 2014కు ముందు.. 2014కు తర్వాత అని రెండుగా విడదీసి చెప్పాలి. అంతకుముందు ఏం ఉంది చెప్పుకోవడానికి అంటే.. ‘ఉరిసిల్ల’ మాత్రమే. అప్పుడు నేతన్నలు ఉరివేసుకొన్నారన్న వార్తలే వచ్చేవి. ఇప్పుడేముంది అంటే.. మరమగ్గాల సవ్వడి, కళకళలాడుతున్న పంటపొలాలు, నిండుకుండల్లా నీటిపారుదల ప్రాజెక్టులు, అందమైన రోడ్లు, కూడళ్లు, అత్యాధునిక దవాఖానలు, అధునాతన గోదాములు, రైతుబజార్లు, హైటెక్ భవనాలు.. ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు …
Read More »70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఏడేళ్లలో సాధించాం : మంత్రి హరీశ్‌రావు
డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా డంప్ యార్డులను నిర్మిస్తున్నామన్నారు. చెత్తను తీసుకు వెళ్లేందుకు ట్రాక్టర్, ట్రాలీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంత్యక్రియలకు ఇబ్బందులు …
Read More »అదే నా కోరిక -మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ పరిధిలో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు శ్రీకారం చుట్టిన మంత్రి హరీశ్ రావు. క్షీరసాగర్ లో ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రి హరీశ్ నాటారు. ఈ మేరకు ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం, వరి సాగులో వెదజల్లే పధ్ధతిపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. …
Read More »రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి 5 కిలోలే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికీ ఉచితంగా 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తామనగా, రాష్ట్ర సర్కారు 5 కిలోలు ఇస్తామంది. 3 నెలలు కలిపి మనిషికి 30 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, 25 కేజీలే అందాయి. ఈ క్రమంలో తాజా …
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధానిని కలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత …
Read More »అన్ని భూ సమస్యలకు పరిష్కారం ధరణి
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టారు అధికారులు. గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్లో కొత్త ఫీచర్ను జతచేశారు. బాధితులు సమస్యను వివరిస్తే.. అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాన్ని సూచించేలా ఈ ఫీచర్ తీసుకొచ్చారు. 10 రకాల సమస్యలకు చోటు కల్పించారు. మొత్తం 37 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిద్వారా 90 శాతానికిపైగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
Read More »మంత్రి కేటీఆర్ గారితో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భేటీ
హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో మంత్రి శ్రీ కేటీఆర్ గారితో నర్సంపేట అభివృద్దిపై ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి బేటీ అయ్యారు..నర్సంపేట అభివృద్ది,చేపట్టవలసిన పనులు,పెండింగ్ పనుల పూర్తిపై మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే చర్చించారు..నర్సంపేట పట్టణాభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,కొత్తపనుల మంజూరీ చేయడంతో పాటు పెండింగ్ పనుల పూర్తికి సహాకారం అందించాలని కోరారు..- నర్సంపేట నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు.. – …
Read More »అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ …
Read More »