Home / Tag Archives: trsgovernament (page 182)

Tag Archives: trsgovernament

GHMC పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 407 కోట్ల 30 ల‌క్ష‌లు మంజూరు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో చెరువుల సుందరీక‌ర‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు.న‌గ‌రంలోని చెరువుల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుంద‌రీక‌ర‌ణ‌, మురుగు కాల్వ‌ల మ‌ళ్లింపు చేప‌ట్టామ‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 185 చెరువుల‌లో 127 చెరువుల‌ను అభివృద్ధి ప‌రిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువుల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. …

Read More »

ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!-గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్‌ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చేసి.. పేదోళ్లను వదిలేశారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలోనే ఆయన స్వార్థం బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో …

Read More »

మంత్రి HARISH RAO సమక్షంలో ABVP Ex జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి TRS లో చేరిక

ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపురంలో ఆర్థిక మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు తిరుపతికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కాషాయ సిద్ధాంతం కోసం పని చేస్తున్న సందర్భంలో ఈటల రాజేందర్ అనేకసార్లు అక్రమ కేసులు అక్రమ …

Read More »

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి HARISH RAO

సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో మూడో విడుత‌లో భాగంగా మ‌రో 360 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ల‌బ్దిదారుల చేత గృహ ప్ర‌వేశాలు చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంత‌రం పీఎన్‌జీ వంట గ్యాస్ స‌ర‌ఫ‌రాను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కేసిఆర్ నగర్‌లో 360 డబుల్ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు …

Read More »

గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి

మ‌న‌మంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల‌ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయ‌న జడ్చర్ల పట్టణంలోని పలు కూడళ్లలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ కూడా గాంధీజీ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పారు.కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత కూడా ఏడేండ్లుగా తెలంగాణ‌లో శాంతియుత …

Read More »

ఆరోగ్యమంత్రిగా వీణ‘వంక’ చూడని ఈటల రాజేందర్

తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నచిన్న దవాఖానల్లోనూ అనేక వసతులు కల్పించారు. కానీ, ఈటల రాజేందర్‌ ఆరోగ్యమంత్రిగా ఉండికూడా వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చొరవతో సీఎం కేసీఆర్‌ వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చారు. వీణవంకలో చాలాఏండ్ల క్రితమే ఏరియా దవాఖాన ఉండేది. ఆపద సమయంలో వైద్య సేవలు అందించడంతోపాటు పోస్టుమార్టం ప్రక్రియ …

Read More »

Huzurabad ByPoll- TRS కి 20మంది స్టార్‌ క్యాంపెయినర్స్‌

 హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రచారం చేసే స్టార్‌ క్యాంపెయినర్స్‌ జాబితాను ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ సమర్పించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కొప్పల ఈశ్వర్‌ సహా 20 మందిని స్టార్‌ క్యాంపెయినర్స్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ జాబితాను సమర్పించింది. మంత్రి గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, …

Read More »

ఒక్క అవకాశం ఇవ్వండి 5 వేల ఇండ్లు కట్టిస్తా

ఈటల రాజేందర్‌ను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఏం చేసిండో మీకందరికీ తెలుసని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. ఈ సారి తనకు అవకాశం కల్పిస్తే ఐదువేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు పేదలకు కట్టిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో …

Read More »

నీతి లేని ఈటల.. రీతి లేని రాజేందర్‌

బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు నీతి లేదు.. జాతిలేదు.. రీతి లేదని ఆర్థికమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్‌పై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లిలో నిర్వహించిన ధూంధాంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా కూడా గెలువని ఈటల రాజేందర్‌కు ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. రెండుసార్లు మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌ను దూషించటం నీకు తగునా అని ప్రశ్నించారు. ‘ఈటల …

Read More »

ఈటలకు షాకిచ్చిన బీజేపీ శ్రేణులు…

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అక్రమాస్తుల పరిరక్షణ కోసం.. కేసుల నుండి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిన సంగతి విధితమే. మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉండి అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులు ..చేసిన భూదందాలు.. ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెల ముప్పై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat