Home / Tag Archives: trsgovernament (page 179)

Tag Archives: trsgovernament

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం

మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు …

Read More »

రాయచూర్ ను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలి-BJP MLA డిమాండ్

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్‌ డిమాండ్‌ చేశారు.సోమవారం రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్‌, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్‌ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని …

Read More »

london లో ఘనంగా చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్‌స్లో మేయర్‌ బిష్ణు గురుగ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …

Read More »

అడ్డంగా దొరికిపోయిన ఈటల

  అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్‌ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్‌బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్‌బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఈ …

Read More »

ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా మంత్రి KTR

ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్నారు మున్సిపల్‌, ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు వస్తున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు. వేడి పాలు ఒంటిపై పడి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతు న్న బాలుడి వైద్యానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్‌, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్‌(11 నెలలు) …

Read More »

రాష్ట్రంలో రెండు వంద‌ల ఏండ్ల‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు

దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు వంద‌ల ఏండ్ల‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు ఉన్నాయి.. తెలంగాణ‌లో విద్యుత్ కోత‌ల‌కు ఆస్కార‌మే లేద‌ని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో ప‌వ‌ర్ క‌ట్ ఉండ‌ద‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు …

Read More »

సీఎం కేసీఆర్ గొప్ప మనసు-మంత్రి NIranjan Reddy చొరవతో చిన్నారికి సాయం

వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం రేవ‌ల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువ‌తికి చికిత్స చేసేందుకు రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌తో యువ‌తి ప్రాణాలు నిలిపే అవ‌కాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వ‌చ్చినా కూడా.. ఈ వ్యాధి కార‌ణంగా చ‌దువుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఆ …

Read More »

Huzurabad లో BJPకి ఎదురీత..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఆదివారం హుజూరాబాద్‌ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్‌ఎస్‌కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా …

Read More »

ఈటలపై ఎమ్మెల్యే సుమన్ ఫైర్

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్‌ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పెన్షన్‌ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి …

Read More »

గెల్లుకు జైకొడుతున్న హుజురాబాద్ ప్రజలు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సకల జనం టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నది. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన 60 మంది పాన్‌షాప్‌ యజమానులు.. గెల్లు గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన 30 మంది యువకులు జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కమలాపూర్‌ మండలం గూడూరుకు చెందిన యువకులు పరకాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat