మెదక్ లో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మాతా శిశు అరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, అనంతరం దళిత బంధు లబ్ధి దారులకు యూనిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్ స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ …
Read More »ప్రధాని మోదీపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్
ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఆయన అసెంబ్లీలోని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్కన్ సుమన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ” ఈ దేశానికి పట్టిన శని ప్రధాని మోదీ అని విమర్శించారు. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ వేషం వేస్తారని ఎద్దేవా …
Read More »కుత్బుల్లాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం వేణు గోపాలస్వామి ఆలయం వద్ద హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ …
Read More »మంత్రి ఆదిత్య థాకరేతో మంత్రి KTR భేటీ
మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్ ను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, …
Read More »కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో నిరంజన్ రెడ్డి భేటీ
ఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఆయిల్ ఫామ్ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటుపై నిరంజన్ రెడ్డి తోమర్‌తో చర్చించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జోగులంబా గద్వాల్, మరికొన్ని జిల్లాల్లో నల్ల తామర తెగులుతో రైతులు నష్టపోయారని తోమర్‌కు వివరించారు. ఈ తెగుళ్లను మార్కెట్లో ఉన్న మందులు …
Read More »ప్రతీ జిల్లాలో రేడియోలజీ ల్యాబ్ – మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రేడియోలజీ హబ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ, వైస్ చైర్మన్ కనకరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ …
Read More »కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు
తెలంగాణలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD)లో రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు పథకాల అమలు పై రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ టి హరీష్ …
Read More »సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పార్క్ వుడ్ విల్లాకు చెందిన ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో గోదావరి మంచినీటి పైపు లైన్లు, భూగర్భడ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత …
Read More »కరీంనగర్ లో జూన్ 2న ప్యారచుట్ విన్యాసాలు..
మానేరు తీరంలో ప్యారాచూట్ విన్యాసాలుఅందుబాటులోకిరానున్నాయి. మూడు రోజులుగా కరీంనగర్ మానేరుజలాశయం మీదా ప్రయోగాత్మకంగా ఏయిర్ షో నిర్వహించారు. ప్యారాచూట్ విన్యాసాలకు ఈప్రాంతం అనువుగా ఉందా… లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. మానేరు అందాలతో పాటు తీగలవంతెన, కరీంనగర్ పరిసరాలు ఆకాశం నుంచి తిలకించే విధంగా ఏయిర్ షోలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల …
Read More »మంత్రి కేటీఆర్ తో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహాన్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది’ …
Read More »