తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తన నియోజక వర్గ కేంద్రమైన సిద్ధిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేస్తున్నారు .అందులో భాగంగా జిల్లాలో నంగూనూర్ మండలంలో ఆక్కేనపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు . అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నో …
Read More »2019 ఎన్నికల్లో టీ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి ఎవరో తేల్చేసిన వేణు స్వామీ..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సోషల్ మీడియాలో వచ్చే ప్రధాన సెటైర్లలో ఒకటి ఆ పార్టీలో మొత్తం 119మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధులు అని .గత మూడున్నర ఏండ్లుగా తెలంగాణ సోషల్ మీడియాలో ఇవి మనం గమనిస్తూనే ఉన్నాం .అందుకు తగ్గట్లే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు దగ్గర నుండి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే అయిన డీకే అరుణ వరకు అందరు తమకు ముఖ్యమంత్రి అయ్యే …
Read More »కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …
Read More »టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం …
Read More »వచ్చే ఏడాదిలోగా హైదరాబాద్ మహానగరంలో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం….
వచ్చే ఏడాదిలోగా నగరంలో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక మంత్రి కే తారకరామారావు తెలిపారు. నగర పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ పూర్తి అయినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు వచ్చే 12 నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేలా పక్కా ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు జలమండలి కార్యాలయంలో …
Read More »అధికారికంగా రెండో భాషగా ఉర్దూ..
తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో ఈ రోజు మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. శాసనసభలో హామీ ఇస్తున్నా.. కచ్చితంగా వందశాతం ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతాం. సమైక్య పాలకులు మైనార్టీల విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు. ఎవరినీ నిందించి కూడా లాభంలేదు. అంతే కాకుండా దళిత క్రైస్తవుల అంశంపై పార్లమెంట్‌లో మా సభ్యులు పోరాటం చేస్తున్నారని …
Read More »రాష్ట్రంలో మొత్తం 13,699 ఖాళీ టీచర్ పోస్టులు ..
తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రాష్ట్రంలో మొత్తం నలబై నుండి యాబై వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిచ్చారు . సభలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, …
Read More »స్పెషల్ డీఎస్సీ ద్వారా మొత్తం 900 పోస్టులు భర్తీ ..
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి చర్చ జరిగింది .ఈ చర్చలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పలు ప్రశ్నలను లేవనెత్తారు .సభలో సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు . ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ భాషను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా …
Read More »తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …
Read More »అరవై ఏళ్ళ చీకటిని చీల్చిన తెలంగాణ సూర్యుడు కేసీఆర్
“రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు. దీనికి అనేక కారణాలే ఉన్నాయి, ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి వస్తారు, మొదటి సంతకం …
Read More »