తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతల వలసల పర్వం మొదలయింది .ఈ రోజు మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా వారు ఈ నెల 14న టీఆర్ఎస్ గూటికి …
Read More »ఈనెల 14న గులాబీ గూటికి టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి …
తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గూలబీ గూటికి చేరిన సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు . తాజాగా మరో సీనియర్ మాజీ మంత్రి ఒకరు గూలబీ గూటికి చేరనున్నారు .ఉమ్మడి నల్గొండ జిల్లాకు …
Read More »ఎమ్మెల్యే రమేష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ..
తెలంగాణ రాష్ట్రంలో వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి …అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నారు . అంతే కాకుండా స్థానిక అధికార …
Read More »భద్రాది -కొత్తగూడెంజిల్లాలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి సామాన్య కార్యకర్త వరకు అందరు గులాబీ కండువా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని …
Read More »రేవంత్ బాటలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ….
తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు .కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న తర్వాత శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే …
Read More »సీఎం కేసీఆర్ ప్రశంస-హరీష్ పై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ హరీశ్ రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తారు. “తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీశ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్ పై ఎంతో ఆశలు, నమ్మకంతో ఉన్నారు. …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …
Read More »మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు .ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చే సమస్యలపైన స్పాట్ లో స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు .తాజాగా రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల వెంకట్ రెడ్డిని సొంత కొడుకులు కసాయి …
Read More »లండన్‌లో ఘనంగా “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ” ఏడవ వార్షికోత్సవ వేడుకలు
లండన్‌లో “ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ” ఏడవ వార్షికోత్సవ వేడుకలు మరియు కేసీఆర్ – దీక్షా దివస్ ని ప్రవాస తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు.కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్ లో ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ దీక్షా దివస్ వేడుకల’ సందర్బంగా అభిప్రాయపడ్డారు.నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర …
Read More »పార్టీ మారుతున్న బాబు రైట్ హ్యాండ్..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు పదిహేను యేండ్ల పాటు ఆయన ఆర్ధికంగా అండగా ఉన్న సీనియర్ నాయకుడు .పార్టీ దాదాపు పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్న కానీ ఆర్ధికంగా అండదండలు అందిస్తూ ..బాబుకు అన్నివిధాలుగా సహాయసహకారాలను అందించిన సీనియర్ మాజీ ఎంపీ ..అంతే కాదు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త .ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన చంద్రబాబుకు కుడి భుజం .ఇంతకు ఆయన …
Read More »