Home / Tag Archives: trs (page 222)

Tag Archives: trs

ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి పలు పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు భారీగా చేరుతున్నారు.ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వలసల జోరు మొదలైన సంగతి తెల్సిందే. అందులో భాగంగా తాజాగా రాష్ట్రంలో మంథని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహదేవపూర్ నుండి వంద  మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే   పుట్ట మధు  యువకులకు …

Read More »

పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలోకి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలకు మంత్రి హరీష్ రావు స్పందించారు. See Also:ఎంపీ పదవికి రాజీనామా-టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి …

Read More »

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!

తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో  కాసిపెట్ మండలంలోని ధర్మారావు పేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్   మరియు మండల ప్రజాపరిషత్  పాఠశాలల్లో జరిగిన వార్షికోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.అనంతరం ఆయన  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల విద్యార్థుల చదువులకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోడల్ స్కూళ్లను, సాంఘీక సంక్షేమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను, మైనారిటీ …

Read More »

అర్హులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..!

తెలంగాణ రాష్ట్రంలో బెల్లంపల్లి నియోజక వర్గంలో  కన్నెపల్లి మండల కేంద్రంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముభారఖ్ చెక్కులను స్థానిక   ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  అందజేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు . అర్హులు నేరుగా తననే కలసి సంక్షేమ పథకాల ఫలితాలు పొందాలని సూచించారు .. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల ఎంపీపీ ,జెడ్పీటీసీ,ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, …

Read More »

టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!

తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …

Read More »

సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటివల దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించి యావత్తు దేశ రాజకీయాలనే తెలంగాణ వైపు చూసేలా చేశారు.ఆ రోజు నుండి నేటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఖాయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ,ఎంపీగా పోటి చేస్తారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు …

Read More »

కోదాడ నుంచే టీఆర్‌ఎస్ విజయయాత్ర..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ,విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ప్రగతి సభ లో మంత్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రగతి సభలో మంత్రి ప్రసంగిస్తూ..వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచే టీఆర్‌ఎస్ పార్టీ విజయ యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.తెలంగాణ రాష్ర్టానికే ముఖద్వారం కోదాడ. 2019 …

Read More »

టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది.అందులో భాగంగా తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ పార్టీ పూర్తిగా జెండా ఎత్తేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక హాట్ టాపిక్ న‌డుస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య సైతం వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగానే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల‌లో ఏదో …

Read More »

సీఎం కేసీఆర్ తో కల్సి నడుస్తాం-ఏపీ మాజీ మంత్రి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పలువురు నుండి మద్దతు లభిస్తుంది.నిన్న శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటె బీజేపీ ,బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తోరోకులు చేయడం తప్ప దేశ ప్రజలకు ,రైతాంగానికి ఎటువంటి న్యాయం జరగలేదని ..అందుకే సరికొత్త నాయకత్వం కావాలని ఆయన అన్నారు …

Read More »

సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న శనివారం సాయంత్రం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఒకవేళ అవసరమైతే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను ఆయన బహిరంగంగానే ప్రకటించారు.దీంతో ఇంట బయట చర్చలు జరుగుతున్నాయి.అయితే ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతారా ..అయితే ఎలా అవుతారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat