తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదన చారీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభోపన్యాసం చేశారు.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ..బడ్జెట్ ప్రతులను చించి వేస్తూ ..హెడ్ ఫోన్స్ విరిచి గవర్నర్ మీద విసిరేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ …
Read More »ఏపీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజల ఆదరణ రోజు రోజుకు ఎక్కువైపోతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గత మూడు ఏండ్లుగా ఏపీలో పలు చోట్ల పాలాభిషేకాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజలే కాకుండా ఏకంగా …
Read More »టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం …!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. see also :మద్యం …
Read More »సీఎం కేసీఆర్ మరో సంచలనాత్మక నిర్ణయం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటివల జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీ గురించి మరో విషయం తెలిపారు.నిన్న ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగిన సంగతి విదితమే. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల గురించి ,నేడు సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి ,జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ గురించి …
Read More »మండలి చైర్మన్ స్వామీగౌడ్ కంటికి తీవ్ర గాయం ..!
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగితాలు ,ప్ల కార్డులు ,బడ్జెట్ గురించి పంపిణి చేసిన ప్రతులను చించి గవర్నర్ మీదకు విసిరారు. మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అడుగు ముందుకేసి హెడ్ ఫోన్ విరిచి మరి …
Read More »గవర్నర్ పై దాడికి యత్నించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి ..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.అయితే ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నిరసన ,ధర్నాల మధ్య ప్రారంభమైంది.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేపర్లు ,ప్ల కార్డులు చించి గవర్నర్ మీద విసిరేశారు.మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోఅడుగు ముందుకేసి మైక్ కున్న హెడ్ …
Read More »సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన పోచంపల్లి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. . టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.ఈ సందర్భంగా …
Read More »జుక్కల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పలు వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు గులాబీ గూటికి చేరుతున్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో కామారెడ్డి …
Read More »టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …
Read More »wood India Expo 2018లో పాల్గొన్న తాడూరి శ్రీనివాస్..!
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల …
Read More »