తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లి వై జంక్షన్లో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయం గోడల మీద రూపుదిద్దుకున్న రాష్ట్ర ఐటీ శాఖ,మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తొలి షేడ్ ఆర్ట్ చిత్రం స్థానిక ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ కేటీఆర్ షాడో చిత్రం మంత్రి కేటీఆర్ ను కూడా ఎంతలా ఆకట్టుకుందంటే సోషల్ మీడియాలో తన అధికారక ఖాతా ట్విట్టర్ లో సైతం వెంటనే స్పందించే …
Read More »తెలంగాణ రాష్ట్ర శాసనసభ బుధవారానికి వాయిదా..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపు బుధవారానికి వాయిదా పడింది.గత కొద్ది రోజులుగా ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చిన తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించారు. ఈ రోజు సభలో మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో రైతన్నలకు సర్కారిచ్చే …
Read More »తాండూరులో విశ్వకర్మల భవన్ : మంత్రి మహేందర్ రెడ్డి ..
తాండూర్ లో ముదిరాజ్ భవన్,గిరిజన భవన్ తరహాలో విశ్వకర్మల కు ఆధునిక వసతులతో కూడిన విశ్వకర్మల భవన్ నిర్మాణాలకు సహకరిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు స్థానిక విశ్వకర్మలు సూచించిన విధంగా స్థల సేకరణ వారం రోజుల్లో పూర్థి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, తాండూర్ ఆర్డీవో లతో సమావేశం నిర్వహించి స్థల సేకరణ చేస్థామని వివరించారు. అలాగే విశ్వకర్మ నేతలు కోరిన విధంగా తాండూరు లో …
Read More »సీఎం కేసీఆర్ కు 6..సీఎం చంద్రబాబుకు 2 మార్కులు -టాలీవుడ్ స్టార్ హీరో ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల నాలుగు ఏళ్ళ పాలనపై ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్కులు వేశారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ను అడిగిన బాబు పాలన బాగుందా..కేసీఆర్ పాలన బాగుందా అని అడిగిన …
Read More »తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఉగాది కానుక ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ పర్వదినాన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు కానుకను ప్రకటించారు.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు . మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ దేశంలోనే అత్యుత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ పలు అవార్డులను దక్కించుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మీద ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో ఒకటి గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ధనిక రాష్ట్రమని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ ,బీజేపీ ,ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ. ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ …
Read More »సీఎం కేసీఆర్ కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అరవై ఏండ్లలో ఏ నాయకుడి వలన కానిది .. ఎవరు తీసుకురాలేని తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు ఏళ్ళ పాటు …
Read More »మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరి ..స్వామీగౌడ్ కంటికి తీవ్రగాయమవ్వడానికి ప్రధానకారణం అని నిర్ధారించి ఆ ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని అసెంబ్లీ రద్దు చేసిన సంగతి …
Read More »త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..! …
Read More »ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదిరిపోయే కౌంటర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు మంగళవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఆదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.నిన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ఖండిస్తూ ఈరోజు సభ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా పదకొండు మంది …
Read More »