జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి ఎదిగి తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న రియల్ శ్రీమంతుడు తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి.ఈయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామం.యూకేలో చాలా కాలం …
Read More »స్వయం పాలనతో స్వర్ణయుగం…!
2014, జూన్ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన …
Read More »తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వడం నిరంతర ప్రక్రియ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం ఆరాటపడుతున్నారు. వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని భావిస్తున్నారు. అందుకే ప్రతి నీటిబొట్టును వినియోగించుకొని ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం మంచి పంట పండి రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నాం. పండిన పంటకు మంచి ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం . 3308 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఈ సీజన్లో 35 లక్షల …
Read More »మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇటు ప్రజలనే కాకుండా అటు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తున్నాయి . ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంపీపీ కే మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డితోపాటు టీడీపీకి చెందిన ఐదు …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.తనని నమ్ముకున్నవారు ..ఓట్లేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారనే తెలిస్తే క్షణాల్లో అక్కడ ప్రత్యేక్షమై సమస్యలను పరిష్కరించి వారి కళ్ళల్లో చిరునవ్వును చూస్తారు మంత్రి హరీష్ .తాజాగా రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి)డెస్క్ లో సబ్ ఎడిటర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నారు . అయితే అతని సతీమణి …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ,టీడీపీ నేతలు .!
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా చారకొండ మండలం మర్రిపల్లి గ్రామంలో అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు సమక్షంలో కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల కార్యకర్తలతో సహా గ్రామము మొత్తము తెరాస పార్టీలో చేరారు. అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ నియోజవర్గానికి ప్రతి మండలానికి. ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తున్నందున వివిధ పార్టీల నాయకులు తెరాస పార్టీలో చేరారు అని ఆయన అన్నారు . పార్టీలో చేరిన వారు చారకొండ ఎంపీపీ …
Read More »ఢిల్లీ కి బయలుదేరిన సీఎం కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు ఆదివారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు అని సమాచారం .ఈ రోజు ఆదివారం సమావేశమై తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన జోన్ల విషయంపై రాష్ట్రపతి రాంనాథ్ …
Read More »అన్నీ చూసుకుంటా.. మీకు నేనున్నా..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్సలందిస్తుంది. ఈ రోజు ఉదయం మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మహానగరంలో యశోద ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై, వైద్య నిపుణులను వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యత్తమ వైద్య చికిత్స …
Read More »బిడ్డా భయపడకు..నేనున్నానంటూ యువతికి మంత్రి హరీష్ భరోసా ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే..ఈ ప్రమాదంలో మొత్తం పదమూడు మంది మరణించగా…ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు.. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గజ్వేల్ లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థిని సాహితిని మంత్రి హారీష్ రావు పరామర్శించారు.మంచిర్యాలకు …
Read More »కంటతడి పెట్టిన మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కంట తడి పెట్టారు .రాష్ట్రంలో నిన్న శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే . ఆర్టీసీ బస్సును లారీ ,జీప్ ఢీకొట్టడంతో దాదాపు పదమూడు మంది మరణించగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి . అయితే నిన్న సిద్ధిపేట జిల్లా పర్యటనలో …
Read More »