Home / Tag Archives: trs (page 210)

Tag Archives: trs

హైదరాబాద్‌లో హెలికాప్టర్ అంబులెన్స్…!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో హెలికాప్టర్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. వింగ్స్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. ప్రభాకర్‌రెడ్డి శనివారం ఇక్కడ (నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్) మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశంలో మొదటిసారి హెలికాప్టర్ అంబులెన్స్‌ను ప్రారంభించిన ఘనత తెలంగాణకే దక్కుతోందన్నారు. ఎక్కడైనా ఎవరికైనా అత్యవసర వైద్య సేవలు అందించాలంటే …

Read More »

మంత్రి హారీష్ రావు పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన ప్రజానీకం..!

తెలంగాణ రాష్ట్ర తోలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ,మార్కెటింగ్ ,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు 45వ పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు …

Read More »

ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు.!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం , ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ   కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ ఛైర్మన్ , తెరాస రాష్ట్ర కార్యదర్శి   తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి  పాల్గొని జాతీయ జెండా  ఎగురవేశారు. ఎంపీ పొంగులేటి పై బురద జల్లేందుకే అసత్య ప్రచారం.. అనంతరం  తాడూరి శ్రీనివాస్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ …

Read More »

పనుల కోసం వస్తే కండువాలు కప్పే సంస్కృతి కాదు..  ఎమ్మెల్యే పుట్ట

పనుల కోసం తమవద్దకు వచ్చిన వారికి కండువాలు కప్పే సంస్కృతి తమది కాదని, అలాగైతే మనోహర్ రెడ్డి పనికొసం తన ఇంటికి వచ్చినప్పుడు మొదటి కండువా అతనికే కప్పే వాన్నని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. శుక్రవారం పాలకుర్తి మండలం రాణాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావెశంలో ఆయన మాట్లాడారు. అవసరానికి తమతొ పనులు చేయించుకుని సిపాయి మాటలు మాట్లాడటం …

Read More »

అందరినీ ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ SEMI 3డి ఆర్ట్..!!

ఎన్నో త్యాగాలు ,ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రేపటికి నాలుగేళ్ళు.గత నాలుగేళ్ళ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు సంపాదించుకున్నారు.ముఖ్యంగా రైతులకోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారు.అందులోభాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి కింద ఎకరానికి 4000 చొప్పున సంవత్సరానికి …

Read More »

పట్టణ ప్రాంతాలకు అటవీ ఉద్యానవనాలు- చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి.

అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్నహైదరాబాద్ ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆశయమని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి అన్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల అటవీ ఉద్యానవనాలు ( అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు) నెలకొల్పుతున్నట్లు సీ.ఎస్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల కోసం చీఫ్ సెక్రటరీ అధ్యతన ఏర్పాటైన హై పవర్ కమిటీ మొదటి సమావేశం ఇవాళ సచివాలయంలో …

Read More »

రాష్ట్రావతరణ దినోత్సవ కానుక-18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..!

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు మరి కొన్ని గంటలుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును అందించింది .ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మొత్తం పద్దెనిమిది వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ ఉద్యోగ నియామక సంస్థ నోటిఫిషన్ విడుదల చేసింది .ఈ క్రమంలో వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. వివిధ విభాగాల్లో మొత్తం 18,428 పోస్టులు భర్తీ.. జూన్ 9 నుంచి 30వ తేదీ …

Read More »

కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన 20 మంది సీనియర్లు..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఒక్కసారిగా 20మంది సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళా రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై..బంగారు తెలంగాణ సాధనలో మేము సైతమంటూ ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా గులాబీ గూటికి చేరుతున్నారు. అందులోభాగంగానే ఈ రోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్..

తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి  తాడూరి శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “కాళేశ్వరం” ప్రాజెక్ట్ నిర్మాణపనులు జరుగుతున్న ప్రాంతాలని సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం లో పూర్తి గా కరువు వచ్చిన 365 రోజులు రాష్ట్రం మొత్తం నీరందించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  స్వయంగా వారే ఒక “ఇంజనీర్” లాగా మారి ఈ కాళేశ్వరం మహా ప్రాజెక్టును తీర్చిదిద్దారు …

Read More »

“టాక్ లండన్ బోనాల” జాతర పోస్టర్‌ ఆవిష్కరించిన ఎంపీ కవిత..!

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 15 న వెస్ట్ లండన్ లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ ని పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నేడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మన తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat