తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెతకు సరిగ్గా సరిపోయే తెలుగుదేశం నేతలు ప్రచారానికి పెట్టింది పేరనే సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న సమయంలో ఏనాడూ ఏపీ ప్రయోజనాలు పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు తగదునమ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి తన వందిమాగదులతో …
Read More »తెలంగాణ వ్యాప్తంగా రూ.5 భోజనం క్యాంటీన్లు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రముఖ స్వచ్చంద సంస్థ అయిన హరేకృష్ణ మూవ్ మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు చోట్ల రూ.ఐదుకే భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ కార్యక్రమం వలన నగరంలో కొన్ని లక్షల మంది ఆకలి తీరుతుంది. ఈ పథకానికి నగర వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో కూడా …
Read More »ఆబ్కారీ భవన్ లో మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్లోని ఆబ్కారీ భవన్ లో నాల్గవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు , ఆబ్కారీ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐఏఎస్, అబ్కారి శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ , అడిషనల్ కమీషనర్ అజయ్ రావు , జాయింట్ కమీషనర్ ఎస్ వై క్కురేషి తో పాటు ఆబ్కారీ శాఖ ఉన్నతాదికారుల …
Read More »లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర”.!
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగానిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా మరియు ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం లో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల …
Read More »రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక..టీఆర్ఎస్ ఓటే కీలకం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మరోమారు తెలంగాణ రాష్ట్రం వైపు దేశం చూపుపడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటు కీలకం అవుతుండటం, గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటు కీలకం కానుంది. …
Read More »ప్రజలకు చేరువలో ఎమ్మెల్యే శంకర్ నాయక్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్త దగ్గర నుండి ఎంపీలవరకు ,ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేస్తున్నా సంగతి విధితమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి బాటలో ఆ పార్టీకి చెందిన …
Read More »పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు అందచేసారు. మహబూబాబాద్, నెల్లికుదుర్,గూడూర్ మరియు కేసముద్రం మండలాల లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన బాధితులకు మంజురైన ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందలు …
Read More »7 ఏళ్ల చిన్నారికి అండగా మంత్రి కేటీఆర్.!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఎంతో మందికి సాయం చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా 7 ఏళ్ల ఓ చిన్నారికి మెరుగైన వైద్యం అందించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన మునిగే దేవేందర్ EGSలో ఫీల్డ్‌అసి స్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఓ కూతురు ఉంది.ఆమె పేరు విష్ణుప్రియ(7) …
Read More »కేసీఆర్ కిట్ తరహాలో మరో వినూత్న పథకం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే రైతు బంధు,రైతు భీమ ,కళ్యాణ లక్ష్మి ,విద్యార్ధులకు సన్నబియ్యం ,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.అందులో భాగంగానే కేసీఆర్ కిట్ తరహాలో..గురుకుల విద్యార్థులకు కేసీఆర్ బ్యాగులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ బ్యాగులు చూడటానికి అందంగా , …
Read More »కోమటిరెడ్డి..విజయ్‌మాల్యా 2..!
నల్లగొండ మీటింగ్‌లో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌పై ,ప్రభుత్వంపై నోటికొచ్చిన్నట్టు మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పి.శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ సమావేశం ద్వారా తమ నైజాన్ని ,సంస్కృతిని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కాంగ్రెస్ హాయంలో అంధకారంలో నెట్టబడ్డ నల్లగొండ జిల్లాను 35 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో …
Read More »